గుమ్మలంపాడు (సంతనూతలపాడు): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 28:
|subdivision_name1 = [[ప్రకాశం జిల్లా]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[సంతనూతలపాడు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm = =
| latmlats =
| latNS = N
| latslongd =
| longm =
| latNS longs = N
| longd longEW = E
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 102:
== గణాంకాలు ==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనసంఖ్య 1551
*పురుషులు 792
*స్త్రీలు 759
*నివాసగ్రుహాలు 365
===సమీప గ్రామాలు===
*గోనుగుంట 4.6 కి.మీ
*చిలకపాడు 5.6 కి.మీ
*నెన్నూరుపాడు 7.9 కి.మీ
*చీమకుర్తి 8.5 కి.మీ
*పులికొండ 8.8 కి.మీ
===సమీప పట్టణాలు===
*సంతనూతలపాడు 4 కి.మీ
*చీమకుర్తి 7.3 కి.మీ
*కొండేపి 11.5 కి.మీ
ఒంగోలు 19.1 కి.మీ
 
== ప్రధాన పంటలు ==
పంక్తి 134:
 
==ప్రార్ధనా ప్రదేశాలు==
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం;- గుమ్మళంపాడు గ్రామంలో కొలువైయున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి 50వ వార్షికోత్సవం, 2014,ఏప్రిల్-11, శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించినారు. ప్రసన్నాంజనేయస్వామివారికి, అభిషేకాలు, అఖండ హోమాలు నిర్వహించినారు. మహిళలు పొంగళ్ళు పెట్టుకొని తమ మ్రొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [2]
* ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా మే నెలలో, స్వామివారి తిరునాళ్ళు వేడుకగా నిర్వహించెదరు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలకు స్థానికులేగాక, వివిధ గ్రామాలనుండి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, మొక్కులు తీర్చుకుంటారు. మహిళలు పొంగళ్ళు పెట్టుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయుదురు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చు విద్యుత్తు ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా ఉండును. [3]
 
== ప్రత్యేక సంప్రదాయాలు ==