వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

→‎వికిపీడీయా ఒక దండోరా కాదు: విభాగం అనువాదం పూర్తి
పంక్తి 28:
# '''జర్నలిజము''': వికీపీడియా ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలందించే వార్తా వెబ్సైటు కాదు
 
===వికిపీడీయా ఒకప్రచార దండోరావాహనం కాదు ===
వికీపీడియా ప్రచార వాహనం కాదు. కాబట్టి వికీపీడియా..
Wikipedia is not a [[soapbox]], or a vehicle for propaganda and advertising. Therefore, Wikipedia articles are not:
#'''ప్రచార వేదిక కాదు''': వికీపీడియా ఎదైనా విషయాన్ని ప్రచారం చేసే వేదిక కాదు.
#'''[[Propaganda]] or [[advocacy]]''' of any kind. Of course, an article can report objectively ''about'' such things, as long as an attempt is made to approach a [[Wikipedia:neutral point of view|neutral point of view]]. You might wish to go to [[Usenet]] or start a [[blog]] if you want to convince people of the merits of your favorite views.
#'''సొంత డబ్బా కాదు''': మీ గురించి, మీరేం చేసారు, చేస్తున్నారు, ఏయే ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు మొదలైనవి రాసుకునే వీలు వికీపీడియాలో ఉన్నప్పటికీ, అన్ని పేజీలకు లాగానే ఆ పేజీలు కూడా విజ్ఞాన సర్వస్వం ప్రమాణాలు పాటించాలని గుర్తుంచుకోండి. మరీ అతిగా లింకులు ఇచ్చుకోవడం వంటివి చెయ్యరాదు.
#'''Self-promotion'''. While you are free to write about yourself or projects you have a strong personal involvement in, remember that the standards for encyclopedic articles apply to such pages just like any other. A very few somewhat famous Wikipedians have significantly contributed to encyclopedia articles about themselves and their accomplishments, and this has mostly been accepted after some debate. Creating overly abundant links and references to autobiographical articles is not acceptable. See [[Wikipedia:Autobiography]].
#'''వ్యాపార ప్రకటనా స్థలం కాదు''': సంస్థలు, ఉత్పత్తుల గురించి వ్యాసాలు రాయవచ్చు. అయితే అవి నిష్పాక్షికంగా, విషయ ప్రధానంగా ఉండాలి. వ్యాసంలోని విషయాలన్నీ నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా ఉండాలి. అంచేతనే, చిన్న చితకా సంస్థల గురించి రాసిన వ్యాసాలు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. వ్యాస విషయానికి సంబంధించినవైతే సంస్థల వెబ్ సైట్లకు బయటి లింకులు కూడా ఇవ్వవచ్చు. వికీపీడియా ఏ వ్యాపార సంస్థకు గానీ, వ్యాపారానికి గానీ ప్రచారం చెయ్యదు.
#'''Advertising'''. Articles about companies and products are fine if they are written in an objective and unbiased style. Furthermore, all article topics must be third-party verifiable, so articles about very small "garage" companies are not likely to be acceptable. External links to commercial organizations are acceptable if they can serve to identify major corporations associated with a topic (see [[finishing school]] for an example). Please note Wikipedia does not endorse any businesses and it does not set up affiliate programs.
 
===Wikipedia is not a mirror or a repository of links, images, or media files===