గుల్జార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 15:
| nationalfilmawards= '''[[National Film Award for Best Directing|Best Director]]'''
1976 [[Mausam]]
'''[[National Film Award for Best Lyrics|Best Lyricist]]'''
1988 ''Mera kuch saaman...'' [[Ijaazat]]
1991 ''Yaara sili sili...'' [[Lekin...]]
'''[[National Film Award for Best Popular Film Providing Wholesome Entertainment|Best Film for Wholesome Entertainment]]'''
1996 [[Maachis]]
'''[[National Film Award for Best Screenplay|Best Screenplay]]'''
1972 [[Koshish]]
'''Best Documentary'''
1991 ''ఉస్తాద్ [[అంజద్ అలీ ఖాన్]]''
1991 ''పండిట్ [[భీంసేన్ జోషీ]]''

చలనచిత్ర పాటల ప్రముఖ రచయిత '''గుల్జార్''' [[1936]], [[ఆగష్టు 18]] న ప్రస్తుత [[పాకిస్తాన్]] భూభాగంలోని [[దినా]] లో సిక్కు కుటుంబంలో జన్మించాడు. దేశవిభజన తరువాత అతని కుంటుంబం [[ఢిల్లీ]] కి వలస వచ్చింది. గుల్జార్ అసలుపేరు సంపూర్ణసింగ్. [[హిందీ]], [[ఉర్దూ]] మరియు [[పంజాబీ]] భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004 లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో పొందినాడు.
==సినీ గేయ రచయితగా==
బిమల్‌రాయ్ వద్ద సహాయ దర్శకుడిగా గుల్జార్ సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. బిమల్‌రాయ్ ప్రాత్సాహంతోనే గేయ రచనకు కలంపట్టి అతని దర్శకత్వంలో బందిని చిత్రానికి తొలి పాట రాశాడు.
[[మీనా కుమారి (హిందీ నటి)|మీనా కుమారి]] మరణించిన తరువాత ఆమె వ్రాసిన షాయరీలను, గీతాలను తనే అచ్చు వేశాడు. వీటిని తను మరణించిన తరువాత అచ్చువేయాలని ఆమె తనకు సన్నిహితుడైన గుల్జార్‌ను కోరింది. ప్రముఖ మరాఠీ రచయిత [[అమృతా ప్రీతమ్]] రచనలకు కూడా గుల్జార్ అనువాదం చేశాడు. ఉర్దూ షాయరీలో అందరూ తప్పనిసరిగా రాసే రెండు వాక్యాల నజ్మ్ శైలిని ఆయన కవితా సంకలనం త్రివేణిలో మూడు లైన్లను కలిపి ఒక [[నజ్మ్]] ([[హైకూ]])రాసే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఆయన [[ఉర్దూ]] కథా సంకలనం ధువాఁ (పొగ) కు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఉదారవాద కవి అయిన గుల్జార్ లైకిన్, ఆంధీ, పరిచయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

==గుర్తింపులు, అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/గుల్జార్" నుండి వెలికితీశారు