గువ్వల చెన్నడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సాహితీకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
 
క్రీ.శ 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి '''గువ్వల చెన్నడు'''. [[వైఎస్ఆర్ జిల్లా]] రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు " గువ్వల చెన్నా" అనే మకుటంతో శతకాన్ని రచించాడు. [[వేమన]], [[బద్దెన]] వంటి శతక కవుల వలె లోక [[నీతి]]ని , రీతిని పరిశీలించి సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ శతకాన్ని రచించినాడు. వేమన వలె అపారమైన లోకానుభవాన్ని కలిగిన చెన్నడు సాంఘిక దురాచారాలను, దుర్జన వృత్తిని నిశితంగా విమర్శించాడు. "ఇల వృత్తులెన్ని ఉన్నను కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా" అంటాడు. [[తెలుగు పద్యం]] గొప్పదనాన్ని ఇలా వివరిస్తాడు.
 
<poem>
"https://te.wikipedia.org/wiki/గువ్వల_చెన్నడు" నుండి వెలికితీశారు