ఖడ్గతిక్కన: కూర్పుల మధ్య తేడాలు

ఖడ్గతిక్కన
 
కొంత వివరం
పంక్తి 1:
{{మొలక}}
క్రీస్తుశకం 13వ శతాబ్ధానికి చెందిన వీరుడు '''ఖడ్గతిక్కన'''. నెల్లూరు తెలుగు చోళ వంశపు పాలకుడు '''మనుమసిద్ది రాజు'''కు[[మూడవ మనుమసిద్ది]]కి, ఆయన సామంతుడైన యలమంచిలి సంస్థానాధీశుడు యాదవరాజు '''కాటమరాజు'''కుఎర్రగడ్డపాటి కాటమరాజుకు వైరం వస్తుంది. అది చివరకు యుద్ధానికి దారితీస్తుంది. మనుమసిద్దిరాజు మంత్రి, తన సర్వసైన్యాధక్షుడైన ఖడ్గతిక్కనఖడ్గతిక్కనను కాటమరాజుపై యుద్ధానికి సైన్యాన్నిసైన్యంతో నడిపిసహా పంపాడు. ఖడ్గతిక్కనను, కాటమరాజుకు [[పెన్నా నది]] ఒడ్డున [[సోమశిల]] వద్ధ భీకర యుద్ధం జరిగింది. ఖడ్గతిక్కన వీరోచితంగా పోరాడి, సైన్యాన్నంతా పోగొట్టుకుంటాడు. ఒంటరిగా ఇంటికి వచ్చిన ఖడ్గతిక్కనను చూసి తల్లిదండ్రులు, భార్య అవమానిస్తారు. పౌరుషంగా యుద్ధభూమికి తిరిగివెళ్లిన తిక్కన వీరమరణం పొందుతాడు. ఈ యుద్ధంలో చివరకు కాటమరాజు ఓడిపోయాడు
"https://te.wikipedia.org/wiki/ఖడ్గతిక్కన" నుండి వెలికితీశారు