ఖడ్గతిక్కన: కూర్పుల మధ్య తేడాలు

+యుద్ధం జరిగిన సంవత్సరం, +వర్గాలు
తండ్రిని తీసేశాను
పంక్తి 1:
{{మొలక}}
క్రీస్తుశకం 13వ శతాబ్ధానికి చెందిన వీరుడు '''ఖడ్గతిక్కన'''. నెల్లూరు తెలుగు చోళ వంశపు పాలకుడు [[మూడవ మనుమసిద్ది]]కి, ఆయన సామంతుడైన యలమంచిలి సంస్థానాధీశుడు యాదవరాజు ఎర్రగడ్డపాటి కాటమరాజుకు వైరం వస్తుంది. అది చివరకు యుద్ధానికి దారితీస్తుంది. మనుమసిద్దిరాజు మంత్రి, తన సర్వసైన్యాధక్షుడైన ఖడ్గతిక్కనను కాటమరాజుపై యుద్ధానికి సైన్యంతో సహా పంపాడు. క్రీ.శ. 1260 ప్రాంతాల్లో ఖడ్గతిక్కనకు, కాటమరాజుకు [[పెన్నా నది]] ఒడ్డున [[సోమశిల]] వద్ధ భీకర యుద్ధం జరిగింది. ఖడ్గతిక్కన వీరోచితంగా పోరాడి, సైన్యాన్నంతా పోగొట్టుకుంటాడు. ఒంటరిగా ఇంటికి వచ్చిన ఖడ్గతిక్కనను చూసి తల్లిదండ్రులుతల్లి, భార్య అవమానిస్తారు. పౌరుషంగా యుద్ధభూమికి తిరిగివెళ్లిన తిక్కన వీరమరణం పొందుతాడు. ఈ యుద్ధంలో చివరకు కాటమరాజు ఓడిపోయాడు
 
 
"https://te.wikipedia.org/wiki/ఖడ్గతిక్కన" నుండి వెలికితీశారు