పుల్లరి: కూర్పుల మధ్య తేడాలు

+పుల్లరి సత్యాగ్రహం విషయం
+కొన్ని లింకులు
పంక్తి 1:
పుల్లరి అనగా పచ్చికమైదానములపై విధించే పన్ను, దీనిని పశువులు మేపడానికి వచ్చేవారిపై విధించేవారు. చరిత్రలో ఈ పన్ను కొంత ప్రాముఖ్యమును కలిగి ఉన్నది, విజయనగర రాజ్యంలో ఈ పన్ను విధించేవారు, అలాగే [[కాటమరాజు కథ]]లో గొడవలు, యుద్దాలుకు కారణం కూడా ఈ పన్నే!
 
ఇదే పుల్లరి కారణంగా బ్రిటిషు వారి కాలంలో [[పలనాడు|పలనాట]] ఒక [[సత్యాగ్రహం|సత్యాగ్రహోద్యమం]] జరిగింది. పుల్లరి కట్టేందుకు నిరాకరించి, పలనాటి ప్రజలు [[కన్నెగంటి హనుమంతు]] నాయకత్వాన బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించారు. అదే [[పుల్లరి సత్యాగ్రహం]] గా ప్రసిద్ధి చెందింది. బ్రిటిషువారు [[రూదర్ ఫర్డు]] నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా అణచివేసారు. చివరికి కన్నెగంటి హనుమంతు మరణంతో ఆ సత్యాగ్రహం ముగిసింది.
 
[[వర్గం:పన్నులు]]
"https://te.wikipedia.org/wiki/పుల్లరి" నుండి వెలికితీశారు