గోండి (భాష): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''గోండు భాష''' : [[ఆదిలాబాదు]] మరియు [[బస్తర్]] జిల్లాల్లో [[గోండు]] గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే [[కొలాములు]] తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.
[[File:All smiles 6 x 4.JPG|thumb|right|గోండు విద్యార్థులు]]
 
==కొన్ని పదాలు==
 
ఎడ్కి - జ్వరము , పిర్ - వాన , మర్మి - పెండ్లి , కేడ పేన్ - అడవి దేవుడు , పాడి - ఇంటి పేరు ,
నాడి - రేపు , నర్ క - రాత్రి , సక్ రే - ప్రొద్దున , హాటుం - అంగడి , సారి - రొట్టె , ఉద - కూర్చో ,
రోన్ - ఇల్లు , సమ్దిర్ - అందరు , చొకట్ - క్షేమం , కాండి - కొడుకు , పేడి - కూతురు ,కరున్ - దగ్గర ,
లంగ్ - దూరం , పోడ్ దరి - సాయంకాలం , జోప్ - నిద్ర , తరస్ - పాము , పెర్స - పెద్ద , యేర్ - నీరు ,
గాటు - అన్నం , కై కాల్ - కాలు చేతులు , మంత - ఉంది , సిల్లె - లేదు, పొరల్ - పేరు , బత పొరల్? - ఏమి
పేరు? , గాటు తిత్తి కీ ?- అన్నం తిన్నవా?
==బయటి లంకెలు==
*[http://www.gondwana.in/ap/index.htm గోండు భాష పుస్తకాలు]
"https://te.wikipedia.org/wiki/గోండి_(భాష)" నుండి వెలికితీశారు