గోగు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 28:
*దేశవాళీ గోగు: కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవునందలి రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, నార కొరకు పెంచుతారు.
*పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును.
*తెలంగాణ ప్రాంతంలో గోంగూరను [[పుంటికూర]] అని వ్వవరిస్తారు.
==Roselle , గోంగూర---దీని Botanical name -- Hibiscus sabdariffa(Roselle=Gongura)==
వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే గొంగూర ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి
పంక్తి 35:
 
==వంటలు==
ప్రఖ్యాతి గాంచిన, ఘనత వహించిన [[గోంగూర పచ్చడి]] మాత్రమే కాకుండా దీనితో [[గోంగూర పప్పు]], [[గోంగూర పులుసు]] లు కూడా చేస్తారు. గోంగూర పచ్చడి మిక్కిలి రుచికరమైన ఆహార పదార్తము. దీనితో నిల్వ పచ్చడి కూడ చేస్తారు.రకములు . దేశవాళీ గోగు: కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవునందలి రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, నార కొరకు పెంచుతారు. పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము కూర కొరకు మాత్రమే పెంవబడును.వంటలు ప్రఖ్యాతి గాంచిన, ఘనత వహించిన గోంగూర పచ్చడి మాత్రమే కాకుండా దీనితో గోంగూర పప్పు, గోంగూర పులుసులు కూడా చేస్తారు.
==పోషక విలువలు==
వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది
పంక్తి 48:
==ఔషద గుణాలు==
ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలగి ఉంటూనే ఉన్నది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే
తెలుసుకోగలిగారు. మరెన్నో మనకు తెలియని మూలికలు శాస్త్రజ్ఞుల దృష్టికి అందని మూలికలు వ్యర్థంగా అడవుల్లో తుప్పల్లో బీళ్ళలో పుడ్తున్నాయి, చస్తున్నాయి. గోగుపూలుఅందంగా ఉంటాయి. అస్తమించే సూర్యుడు గోగుపూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు కూడా. గోంగూరకు ఔషధ గుణాలున్నా యని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకు న్నారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంతో కుమ్మి, వెచ్చచేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. వ్రణాలు, గడ్డల వల్ల కలిగే తీపు తగ్గి, అవి తొందరగా పగులు తాయి. స్వస్థత చిక్కుతుంది. రేచీకటికి రాత్రిపూట సరీగా చూపు కనపడక పోవటం అనే నేత్ర రోగం లేదా దృష్టిదోషం తో బాధపడేవారు భోజనంలో ఆకుకూర గానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. అంతటితో చాలదు రేచీకటి తగ్గడానికి చిన్న చిట్కా వైద్యం లేదా గృహవైద్యం ఇది. గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి, దాన్ని వడకట్టి,దానిలో ఒక అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించడం తక్షణం చేయవలసిన పని. తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది . బోదకాలు తగ్గడానికి శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి. విరోచనాలు అధికంగా అవుతుంటే కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి త్రాగితే ముందు అవి కట్టుకుం టాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూర అన్నంతో తిన్నా విరోచనాలు తగ్గిపోతాయి. దగ్గు, ఆయాసం తుమ్ము లతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదో విధంగా అంటే ఆహారంగానో లేక ఔషధం గానో పుచ్చుకుంటే స్వస్థత చిక్కుతుంది. దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడే వారికీ చాలామేలు చేస్తుంది . శరీరం లో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది .
 
==గోంగూర తినకూడని వారు==
గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది. ఉష్ణతత్వ శరీరులకు, నిక్కాకతో బాధపడేవారికి గోంగూర పడదు. వారు ఏ రూపాన కూడా గోంగూర తినరాదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గోగు" నుండి వెలికితీశారు