గోదాదేవి: కూర్పుల మధ్య తేడాలు

1 బైట్‌ను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q465030 (translate me))
చి (Wikipedia python library)
తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావు" వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది, వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది, అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.
 
గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన [[తిరుప్పావై]] చాలా ప్రసిద్ధమైనది. దీనిని [[ధనుర్మాసం]] లో ప్రతిరోజూ, విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాశురం చొప్పున పఠిస్తారు.
 
{{ఆళ్వారులు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1178814" నుండి వెలికితీశారు