గౌడపాదులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 10:
= అజాతివాదం =
 
గౌడపాదులు అద్వైతానికి వేసిన పునాదులలో ముఖ్యమైనది అజాతివాదం. [[అజాతివాదం]] అంటే "అసలు పుట్టుకే లేదు" అనడం. దీనికే అస్పర్శవాదం అని కూడా పేరు ఉంది<ref name="Raphael">Raphael, ''The Pathway of Non-duality, Advaitavada'', 3వ అధ్యాయం, 1992, "http://books.google.com/books?id=P_u-4_kMfKwC"</ref>. ఆదిలో అవ్యక్తమైనది, అంతంలో అవ్యక్తమైనది మధ్యలో కూడా అవ్యక్తమే అయ్యి ఉండాలి కనుక మన చుట్టూ ఉన్న సృష్టి అంతా మిథ్య అని గౌడపాదుల వాదన<ref name="Potter">Karl H. Potter, ''Encyclopedia of Indian Philosophies (Volume 3): Advaita Vedānta up to Śaṃkara and his pupils'', 63వ పుట, 1998, "http://books.google.com/books?id=TCWU_ua5kxgC"</ref>.
 
= రచనలు =
"https://te.wikipedia.org/wiki/గౌడపాదులు" నుండి వెలికితీశారు