గౌతమి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''తాడిమల్ల గౌతమి''', తెలుగు మరియు తమిళ సినిమా నటి. ఈమె [[విశాఖపట్నం]]లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా సినిమాలలో నటించే అవకాశమొచ్చింది. ఈమె [[ఏసుక్రీస్తు]] జీవితగాథను చిత్రీకరించిన [[దయామయుడు]] సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈమె ''గురు శిష్యన్'' సినిమాతో [[తమిళ సినిమా]] రంగములో ప్రవేశించినది. ఇందులో [[రజనీకాంత్]] సరసన నటించినది.
ఈమె 1998, జూన్ 4న [[చెన్నై]]లోని తాజ్ కోరమాండల్ హోటల్‌లో సందీప్ భాటియాను వివాహమాడినది.
 
గౌతమి, [[జెంటిల్మన్]] సినిమాలో [[ప్రభుదేవా]]తో కలిసి డ్యాన్స్ చేసిన చికుబుకు రైలే పాట చాలా ప్రాచుర్యము పొందినది.
 
==గౌతమి నటించిన తెలుగు చిత్రాలు==
*[[దయామయుడు]] (1987)
*[[శ్రీనివాస కల్యాణం]]
"https://te.wikipedia.org/wiki/గౌతమి_(నటి)" నుండి వెలికితీశారు