గ్రహణం: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Solar_eclips_1999_4.jpgను బొమ్మ:Solar_eclipse_1999_4.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Courcelles; కారణం: (File renamed: [[commons:COM:FR...
చి Wikipedia python library
పంక్తి 8:
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీన్ని [[చంద్ర గ్రహణం]] అంటారు. ఇది ఎప్పుడూ [[పౌర్ణమి]] నాడు కనిపిస్తుంది. చంద్ర గ్రహణం ఎక్కువ సమయం (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.
 
==సూర్య గ్రహణం ఏర్ప్ డు విఫ
[[Image:Solar_eclipse_1999_4.jpg|thumb|250px|left|సంపూర్ణ సూర్య గ్రహణం[[1999]].]]
భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు [[సూర్య గ్రహణం]] ఏర్పడుతుంది. ఇది ఇంచుమించు 7 ని. 40 సె. సమయం మాత్రమే ఉంటుంది. ఇది సంభవించినప్పుడు చంద్రుడు కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సంపూర్ణ సూర్య గ్రహణం అవుతుంది. ఎక్కువసార్లు ఇది పాక్షికంగానే సూర్యున్ని మూసివేయగలుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/గ్రహణం" నుండి వెలికితీశారు