గ్రహణం మొర్రి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 33 interwiki links, now provided by Wikidata on d:q222634 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
{{Infobox Disease
| Name = {{PAGENAME}}
| Image = Cleft lip child.jpg
| Caption = Right sided unilateral incomplete cleft lip
| DiseasesDB = 29604
| DiseasesDB_mult = {{DiseasesDB2|29414}}
| ICD10 = {{ICD10|Q|35||q|35}}-{{ICD10|Q|37||q|35}}
| ICD9 = {{ICD9|749}}
| ICDO =
| OMIM =
| MedlinePlus =
| eMedicineSubj = ped
| eMedicineTopic = 2679
| MeshID =
}}
'''గ్రహణం మొర్రి''' అనేది ఒక [[అంగ వైకల్యం]]. వీరిలో పై [[పెదవి]] ముందు భాగంలో మధ్యన చీలిక వస్తే దాని [[చీలిక పెదవి]] ( క్లెఫ్ట్ లిప్ లేదా Cleft lip). కొందరిలో ఇది [[అంగిలి]] లోపలి దాకా ఉంటుంది అప్పుడు దానిని [[చీలిక అంగిలి]] (క్లెఫ్ట్ పాలెట్ లేదా Cleft palate) అంటారు. గ్రహణం మొర్రి అనేది [[మూఢ నమ్మకాలు]] ప్రోత్సహించేదిగా ఉన్నది. ఎందువలన అంటే [[గ్రహణం]] అనేదానికి ఈ వ్యాధికి ఎటువంటి సంబంధం లేదు. గోరా గారికి 9 మంది పిల్లలు పుట్టారు. గోరా గారు తన భార్యకి గర్భం వచ్చిన ప్రతిసారి గ్రహణం సమయంలో గర్భవతిగా ఉన్న ఆమెని బయటకి తీసుకువెళ్ళి తిప్పేవారు, గ్రహణం సమయంలో గర్భిణులు బయట తిరిగినంత మాత్రాన పుట్టబోయే పిల్లలకి గ్రహణం మొర్రి రాదు అని నిరూపించడానికి. గోరా గారి పిల్లలలో ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు
"https://te.wikipedia.org/wiki/గ్రహణం_మొర్రి" నుండి వెలికితీశారు