చందమామ ధారావాహికలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 1:
[[చందమామ]] పత్రిక చక్కటి ధారావాహికలకు పెట్టింది పేరు. "చిత్ర" వేసిన అద్భుతమైన
అంతే కాదు ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ '''చందమామ'''లో కథలుగా వచ్చాయి. ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, [[కథా సరిత్సాగరం]], బౌద్ధ [[జాతక కథలు]], జైన పురాణ కథలు, [[అలీఫ్ లైలా|వెయ్యిన్నొక్క రాత్రులు]] ([[అరేబియన్ నైట్స్]]) ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైన రచనలు అన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. [[భాసుడు]], [[ కాళిదాసు]] మరియు ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, ఆంగ్లములోని [[షేక్స్పియర్]] నాటకాలు ఎన్నిటినో కథల రూపంలో పాఠకులు చదవగలిగారు. ఇవికాక గ్రీకు పురాణాలైన [[ఇలియడ్]], [[ఒడిస్సే]], వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ '''చందమామ'''లో సులభమైన భాషలో
చందమామ ధారావాహికల పుట్ట. అందుకనే 1960-1980లలో పెరిగి పెద్దయిన పిల్లలు, అప్పటి ధారావాహికలను, కథలను మర్చిపోలేకపోతున్నారు.
పంక్తి 11:
# [[ముగ్గురు మాంత్రికులు]]
# [[విచిత్ర కవలలు]]
# [[రాకాసి
# [[పాతాళ దుర్గం]]
# [[శిధిలాలయం]]
పంక్తి 34:
<!--
{|border ="1" align="center"
!సంఖ్య !! పేరు !!
|-
|1||[[తో క చు క్క]]
|-
|2 ||[[మకరదేవత]]||
|-
|3 ||[[ముగ్గురు మాంత్రికులు]] ||
పంక్తి 44:
|4 || [[విచిత్ర కవలలు]]||
|-
|5 ||[[రూపధరుడి యాత్రలు]]
|
|-
|6||[[రా కా సి
|-
|7 ||[[పాతాళ దుర్గం]]||
|-
|8 ||[[శిధిలాలయం]] ||
పంక్తి 55:
|9 || [[రాతి రథం]]||
|-
|10 ||[[యక్ష పర్వతం]]
|} -->
==చారిత్రక ధారావాహికలు==
#[[నెహ్రూ కథ]]
#[[భారత చరిత్ర]]
పంక్తి 77:
పైన చెప్పినవి కాక [[అరణ్య పురాణం]] అని ఒక చక్కని ధారావాహిక ప్రచురించారు.
==కథా స్రవంతులు==
|