చట్టసభలు: కూర్పుల మధ్య తేడాలు

విషయ సవరణ & కొత్త విషయం
చి Wikipedia python library
పంక్తి 1:
{{భారత రాజకీయ వ్యవస్థ}}
రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగమైన శాసన వ్యవస్థయే '''చట్ట సభలు'''. దేశానికి చట్టసభలున్నట్లే ప్రతీ రాష్ట్రానికి కూడా చట్ట సభలుంటాయి. జాతీయ చట్ట సభలు రెండు- [[లోక్ సభ]], [[రాజ్య సభ]]. ఈ రెంటినీ కలిపి '''పార్లమెంటు''' లేదా '''సన్‌సద్''' ([[హిందీ]]) అంటారు.
[[భారత దేశం]]లోని కొన్ని రాష్థ్రాలలో చట్ట సభలలో ద్విసభా పద్ధతి అమల్లో ఉంది. ఈ చట్టసభల్లో ఎగువ సభ, దిగువ సభ అని రెండు సభలు ఉంటాయి. ఎగువసభను '''[[శాసనసభ]]''' లేదా '''విధానసభ''' అని దిగువ సభను '''[[శాసన మండలి]]''' లేదా '''విధాన పరిషత్తు''' అని అంటారు. చాలా రాష్ట్రాల్లో ఏకసభా పద్ధతి ఉంది. [[1985]] లో [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[ఎన్.టి.రామారావు]] [[ముఖ్యమంత్రి]]గా ఉన్నప్పుడు శాసన మండలిని రద్దు చేసి, ఏకసభా పద్ధతిని ప్రవేశపెట్టాడు.
 
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]
"https://te.wikipedia.org/wiki/చట్టసభలు" నుండి వెలికితీశారు