చతుర్వ్యూహములు: కూర్పుల మధ్య తేడాలు

వివరణ
చి Wikipedia python library
పంక్తి 1:
శ్రీ వైష్ణవ సిద్ధాంతము ప్రకారము భగవంతుడు నాలుగు వ్యూహములలో వ్యక్తమగును.
 
 
పంక్తి 11:
 
* సంకర్షణ వ్యూహము
:: జ్ఙాన, బల గుణములు ప్రధాన లక్షణములుగా గలవాడు. జీవునకు ప్రతీక. లయ కార్యమును నిర్వహించువాడు. సమస్తమును ఆకర్షించి తనయందు లీనమొనర్చుకొనును.
 
 
"https://te.wikipedia.org/wiki/చతుర్వ్యూహములు" నుండి వెలికితీశారు