చదలవాడ సుందరరామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 7:
| caption =
| birth_name =చదలవాడ సుందరరామశాస్త్రి
| birth_date = [[1865]]
| birth_place = వెంకన్నపాలెం
| native_place =
| death_date =[[1925]]
పంక్తి 15:
| known =
| occupation = పండితుడు, రచయిత
| spouse =
| partner =
| children =
పంక్తి 22:
}}
 
చదలవాడ సుందరరామశాస్త్రి సంస్కృతాంధ్రాలలో పండితుడు, బహుగ్రంథకర్త. వేంకటగిరి రాజాస్థానంలో ఆస్థాన పండితులుగా పనిచేశారు. "శారదాంబావిలాస ముద్రాక్షరశాల"ను స్థాపించి ఎన్నో గ్రంథాలను ప్రచురించారు. 1922లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి తన సాహితీసేవకు గాను స్వర్ణకంకణం అందుకున్నారు.
 
==ముద్రాక్షరశాల స్థాపన, నిర్వహణ==
శాస్త్రిగారు 1889లో "శారదాంబ విలాస ముద్రాక్షరశాల" స్థాపించారు. దీనికి అప్పటి వెంకటగిరి రాజా శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్రులు (1831-1892) ప్రధానపోషకులు. ఈ సంస్థ వెలువరించిన కొన్ని గ్రంథములు - రాజావారు రాసిన "మనః సాక్ష్యము, గోపీనాథుని వెంకయ్య శాస్త్రి రాసిన కృష్ణజన్మఖండము, సర్వజ్ఞ కుమార యాచేంద్రులు రాసిన సభారంజని మరియు చదలవాడ వారే రాసిన మనుధర్మశాస్త్రము (తెలుగు లిపిలో).
 
==గ్రంథముల పట్టిక==
*భగవద్గీతా పరమార్థ చంద్రిక (భగవద్గీతకు తెలుగు టీక)
* శ్రీమద్రామాయణము (తెలుగులిపిలో, టీకాతాత్పర్యాలతో)
* దక్షిణామూర్తి స్తోత్రం
* ఆంధ్ర రుద్రాధ్యయనము
* వేదాంత డిండిమము
* అపరోక్షానుభూతి