చరిత్రలో గొప్పవారు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 11:
అలెగ్జాండర్‌ తరువాత పర్షియాను పాలించిన సెల్యూసిడ్ రాజులు ది గ్రేట్ కింగ్ బిరుదును వాడినట్లుగా స్థానిక ఆధారాలలో కనిపిస్తుంది. కానీ ఈ బిరుదును వాడిన వారిలో ఆంటీచోకస్‌ నిజంగానే ది గ్రేట్ అనిపించుకున్నాడు.
 
తరువాతి రోజులలో రాజులు సైన్యాదిపతులు ఈ పదాన్ని తమ సొంత పేరు లాగా వాడుకున్నారు. ఉదాహరణకు రోమన్ జనరల్ పాంపే. ఇంకా ఇతరులు వారు చేసిన గొప్ప పనులకు గాను ఈ బిరుదును పొందారు. ఉదారణకు భారత చక్రవర్తి అశోకుడు, కార్తేజియన్ హాన్నో. ఈ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత, దీనిని ఎటువంటి రాజకీయజీవితము లేని వారికి కూడా వారికి గౌరవసూచకముగా ఉపయోగించసాగారు. ఉదాహరణకు ఆల్బర్ట్ ది గ్రేట్.
 
నిజానికి మనుష్యుల గొప్పతనాన్ని కొలిచే సిద్ధాంతమేది లేదు. దీనిని వేరువేరు సంధర్బాలలో వేరు వేరు చోట్ల ఉపయోగించారు. ఉదాహరణకు ఫ్రెంచి దేశాన్ని పాలించిన నాలుగవ లూయీని అతని కాలములో అందరూ ది గ్రేట్ అని పిలిచేవారు.కానీ ఈ రోజులలో చాలా అరుదుగా మాత్రమే ఈ పదానీ ఉపయోగిస్తున్నాము. అయితే ప్రష్యాకు చెందిన ఒకటవ ఫ్రెడరిక్‌ను ఇప్పుడు కూడా ది గ్రేట్ అని అంటున్నాము. జర్మనీ చక్రవర్తి ఒకటవ వెల్హేమును అతని మనుమని కాలములో ది గ్రేట్ అనేవారు, కాని ఇప్పుడు కాదు.
పంక్తి 27:
|మొఘల్ చక్రవర్తి
|-
|ఆల్బర్ట్‌కు చెందిన ఒకటవ అలైన్ (1440–1522)
|ఫ్రెంచి అధికారి
|-
పంక్తి 93:
|మెడెస్‌కు మూడవ రాజు
|-
|[[సైరస్]] (c. 600 BC or 576 BC–530 BC)
|పర్షియాకు చెందిన అకామినెడ్ రాజ్య స్థాపకుడు
|-
పంక్తి 132:
|బర్గండ్రీ ప్రభువు
|-
|ఫ్రాంసుకు చెందిన హెంరీ IV (1553–1610)
|ప్రాంస్ మరియు నెవెర్రేలకు రాజు
|-
పంక్తి 144:
|ప్రాంస్ సహ పాలకుడు
|-
|[హుగ్ I, (1057–1101)
|వెర్మాన్‌డియస్ కౌంట్
|-
|హంప్రీ I డి బోయిన్ (died c. 1123)
|ఆంగ్లో నార్మన్ ప్రభుత్వాధికారి
|-
పంక్తి 156:
|పోర్చుగల్ మరియు అల్గార్వే రాజు
|-
|ఆర్గాన్‌కు చెందిన జాన్II (1398–1479)
|ఆరగాన్ నవర్రె రాజు
|-
పంక్తి 235:
|-
|[[రాజరాజ చోళుడు]] (c. 947-1014)
| [[చోళ సాంరాజ్యం]] of [[Tamil Nadu]].<ref name="EnglishHistory">{{cite journal| quotes =| last = Sarkar| first = Benoy Kumar| authorlink =| coauthors =| date = December 1919| title = An English History of India| journal = Political Science Quarterly| volume = 34| issue = 4| pages = 644–653| pmid =| doi = 10.2307/2142032| id =| format =| accessdate =| laysummary =| laysource =| laydate =| quote = "The finances of the state were not more centralized under Louis XIV than under Rajaraja the Great."| jstor=2142032}}</ref><ref name="royalacademy">{{cite web|title= Heaven sent: Michael Wood explores the art of the Chola dynasty|url=http://www.royalacademy.org.uk/ra-magazine/winter2006/features/heven-sent,47,RAMA.html|publisher=Royal Academy, UK|work=|accessdate=26 April 2007}}</ref><ref name="rediff">{{cite web|title= The Chola Dynasty: Accession of Rajaraja, the Great|url=http://sify.com/itihaas/fullstory.php?id=13219885|publisher=Sify.com|work=|accessdate=26 April 2007}}</ref>
|-
|[[Rajendra Chola I]] (reigned 1014–1044)
పంక్తి 300:
|ఓస్ట్రోగోత్‌ల రాజు విసిగోత్‌లకు సహ పాలకుడు బైజాంటియన్ సాంరాజ్య వైస్రాయ్
|-
|థియొడస్ I (347-395)
|రోమన్ చక్రవర్తి
|-
"https://te.wikipedia.org/wiki/చరిత్రలో_గొప్పవారు" నుండి వెలికితీశారు