చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 15:
|other=
}}
'''చాక్లెట్ ''' లేదా '''చాకొలైట్ ''' లేదా '''శాకోలేట్''' ఒక [[మిఠాయి]]. దీనిని ఎక్కువగా కర్మాగారాలలో తయారు చేస్తారు. పిల్లలు మరియు అమ్మాయులు దీనిని ఇష్టంగా తింటారు.స్నేహితులైనా ప్రేమికులైనా ఆత్మీయులైనా అధికారులైనా శుభాకాంక్షలు చెప్పాలన్నా అభినందనలు తెలపాలన్నా స్వాగతిస్తున్నా వీడిపోతున్నా ఇచ్చిపుచ్చుకునే కానుక చాక్లెట్లే. ఒకప్పుడు ఎవరినైనా కలవాలన్నా శుభాకాంక్షలు చెప్పాలన్నా పూలూ పండ్లే తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు వీటి స్థానంలోకి చాక్లెట్ వచ్చేసింది తియ్యగా. ముఖ్యంగా చిన్నపిల్లలకయితే చాక్లెట్‌ని మించిన కానుక లేనే లేదు. అందుకే అందమైన బాక్సుల్లోనూ బొకేల్లోనూ ముస్తాబు చేసి మరీ అందిస్తున్నారు. పెళ్లి, పుట్టినరోజు, కొత్తసంవత్సరం... వంటి వేడుకల్లోనూ ఫ్యాషన్ వేదికలమీదా అద్భుతమైన చాక్లెట్ కళాకృతులతో ఆహూతుల్ని అలరిస్తూ తీసి రుచుల్ని అందిస్తున్నారు.
==నేపధ్యము==
లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాలలో చక్లైట్లు కుడా ఒకటి . చాక్లైట్ల లో ఉండే అమినో ఆమ్లాలు అడ్రినాలిన్ , డోపమైన్ అనే రసాయనాల విడుదలకు కారణమవుతాయి . అడ్రినాలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని , డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్ గా పనిచేస్తాయి . ఇక వాటిలో ఉండే కొన్ని రసాయనాలు పురుసాంగము లోని రక్తనాళాల్లో ఉండే ఎండోలియం పని తీరును మెరుగుపరుస్తాయి . రక్తనాళాలను వ్యాకోజింప జేసి రక్త సరఫరా వేగంగా జరిగేలా చేసే " నైట్రిక్ ఆక్శైడ్" ఉత్పత్తికి తోడ్పడతాయి . కోకోవా ఎక్కువగా ఉండే బ్లాక్ చాక్లైట్లు వాడితేనే ఫలితం బాగా ఉంటుంది .
పంక్తి 56:
* హిచ్‌కాక్ ప్రఖ్యాత చిత్రం సైకోలో ఒక సన్నివేశంలో రక్తం చూపించడం కోసం కోకో సిరప్‌ను వాడారట.
* మిల్క్ చాక్లెంట్లంటే ప్రపంచవ్యాప్తంగా మోజే కానీ, మగవారు ఎక్కువ డార్క్ చాక్‌లెట్లనే ఇష్టపడతారని ఓ సర్వేలో తేలింది.
* ఒక్క చాక్‌లెట్ తింటే 150 అడుగుల దూరం నడించేంత శక్తి వస్తుందట.
* ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన చాక్‌లెట్లు ఖర్చయిపోతున్నాయి.
*కకోవా చెట్ల స్వస్థలం దక్షిణ అమెరికా. దీన్ని కకావో అని పిలిచేవారు. వీటిని మొదట ఆల్మెక్ అమెరికన్లు గుర్తించారు. మాయన్లూ అజ్‌టెక్‌ల ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వీళ్లు కకోవా గింజల్నే కరెన్సీగా వాడేవారు.
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు