66,860
edits
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
|||
{{కాపీ హక్కులు}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =
| residence =[[విజయనగరం]]
| other_names =చాగంటి తులసి
| image =Chaganti tulasi.jpg
| imagesize = 200px
| caption =
| birth_name = చాగంటి తులసి
| birth_date =
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation =ఒడిశా ప్రభుత్వ విద్యాశాఖలో రీడర్<br />దక్షిణ కొరియా సియోల్‌లోని హాంకుక్ యూనివర్సిటీలో గెస్ట్ ప్రొఫెసర్
| title =
==జీవిత విశేషాలు==
ఈమె [[చాగంటి సోమయాజులు]] గారి కుమార్తె. తండ్రి మరియు ఆయన స్నేహితులు గొప్ప సృజనాత్మక రచయితలు, కవులు, మేధావులు.వారి మధ్య
==రచయిత్రిగా==
తులసి విజయనగరం జిల్లా మాండలికంలో చెయ్యి తిరిగిన రచయిత. ఆమె వ్రాసిన ”ఆడదాయికి నోరుండాలి” ”చోద” రెండూ ఆ మాండలికంలో వ్రాసిన ఉత్తమపురుష కథలే. మధ్యతరగతి జీవుల నెంత బాగా చిత్రిస్తారో బడుగు జీవుల్నీ అంతే సహానుభూతితో చిత్రిస్తారామె. గుడిసెవాసులకి బుల్‌డోజర్లనించీ ఎంత ప్రమాదం వుందో ప్రకృతినించీ కూడా అంత ప్రమాదం వుందని చెప్పే కథ ”స్వర్గారోహణ”లో తన సత్తు బిందెకోసం ఇంట్లోకి వెళ్లి ముంపులో మునిగిపోయింది పోలి…వ్రాసినవి తక్కువ కథలే అయినా శిల్పంలోను వస్తువులోను తాత్వికతలోనూ గుణాత్మకమైనవి తులసి కథలు. తులసి కథలకు ముందుమాట వ్రాసిన [[రోణంకి అప్పలస్వామి]] గారు చాసో కథల కన్న తులసి కథలే తనకు నచ్చుతాయని కితాబిచ్చారు.
==పురస్కారాలు<ref>[http://www.bhumika.org/archives/1840 స్త్రీ వాద పత్రిక భూమికనుండి] </ref>==
* పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సర్వోత్తమ కథారచయిత పురస్కారం,
* ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది సమ్మాన్,
* కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారం,
* తాపీ ధర్మారావు పురస్కారం,
* అరసం సత్కారం,
* నాళం కృష్ణారావు స్మారక సత్కారం,
మొదలైన పురస్కారాలను అందుకున్నారు.
|