వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు. నూటికి నూరుపాళ్ళూ నిజమైన ప్రతి విషయమూ వికీపీడియాలో చేర్చదగినదేం కాదు. వికీపీడియా వ్యాసాలు..
# '''తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు కాదు'''. వ్యాసాల్లో తరచూ అడిగే ప్రశ్నల జాబితాలు చేర్చరాదు. దాని బదులు, అదే సమాచారాన్ని ఓ పద్ధతిలో వ్యాసంగా అమర్చండి.
#'''అనేక చిన్న చిన్న విషయాలను గుదిగుచ్చి చూపించే సంగ్రహం కాదు''': సూక్తులు, గొప్పవారి ఉటంకింపులు, ఉల్లేఖనలు మొదలైన వాటి ఏరి కూర్చి పెట్టే సంగ్రహం కాదు.
#'''Lists or repositories of loosely associated topics''' such as quotations, aphorisms or persons. If you want to enter lists of quotations, put them into our sister project [[Wikiquote]]. Of course, there is nothing wrong with having lists if their entries are famous ''because'' they are associated with or significantly contributed to the list topic. Wikipedia also includes reference tables and tabular information for quick reference.
# '''ప్రయాణ మార్గదర్శిని కాదు''': [[విశాఖపట్టణం]] వ్యాసంలో [[దాల్ఫిన్స్ నోస్]] గురించి, [[రామకృష్ణా బీచ్]] గురించి ఉండొచ్చు. అంతేగానీ, అక్కడ ఏ హోటల్లో గది అద్దెలు తక్కువగా ఉంటాయి, భోజనం ఎక్కడ బాగుంటుంది, ఫలానా చోటికి వెళ్ళాలంటే ఏ నంబరు బస్సెక్కాలి ఇలాంటివి ఉండకూడదు.
# '''Travel guides'''. An article on [[Paris]] should mention landmarks such as the [[ఈపిల్ టవర్]] and the [[Louvre]], but not the telephone number or street address of your favorite hotel or the price of a ''café au lait'' on the [[Champs-Élysées]]. Such details are, however, very welcome at [http://wikitravel.org/ Wikitravel], but note that due to license incompatibility you cannot copy content wholesale unless you are the copyright holder.
# '''జ్ఞాపికలు రాసుకునే స్థలం కాదు''': సన్నిహితుల మరణం దుస్సహమే. కానీ అంతమాత్రాన వికీపీడియా వాళ్ళ జ్ఞాపకాలను, సంతాప తీర్మానాలను రాసుకునే స్థలం కాదు. వారి గురించి వ్యాసం రాయాలంటే, దానికి తగ్గ ప్రఖ్యాతి కలిగి ఉండాలి.
# '''Memorials'''. It's often sad when people die, but Wikipedia is not the place to honor them. Subjects of encyclopedia articles must have a claim to fame besides being fondly remembered by their friends and relatives.
# '''వార్తా నివేదికలు కాదు''': వికీపీడియా వేడివేడిగా వార్తలందించే పత్రిక కాదు.
# '''News reports'''. Wikipedia should not offer first-hand news reports on breaking stories (however, our sister project [[Wikinews]] does exactly that). Wikipedia does have many ''encyclopedia articles'' on topics of historical significance that are currently in the news, and can be significantly more up-to-date than most reference sources since we can incorporate new developments and facts as they are made known. See [[current events]] for examples.
# '''టెలిఫోను డైరెక్టరీ కాదు''': వ్యక్తుల గురించి వికీపీడియాలో రాయాలంటే వారికి అందుకు తగ్గ పేరుప్రఖ్యాతులు, గుర్తింపు ఉండాలి.
# '''Genealogical entries''', or '''phonebook entries'''. Biography articles should only be for people with some sort of fame, achievement, or perhaps notoriety. One measure of achievement is whether someone has been featured in several external sources (on or off-line). Minor characters may be mentioned within other articles (e.g. Ronald Gay in [[Persecution of gays, lesbians, bisexuals, and the transgendered]]). See [[m:Wikipeople]] for a proposed genealogical/biographical dictionary project.
# '''వ్యాపార విశేషాలు తెలియజేసే డైరెక్టరీ కాదు''': ఏదైనా టెలివిజను చానలు గురించిన వ్యాసం ఉందనుకోండి. ఆ చానల్లో ఏ సమయానికి ఏ కార్యక్రమం వస్తుందో జాబితా తయారు చేసి పెట్టరాదన్న మాట. ముఖ్యమైన కార్యక్రమాల గురించి రాయవచ్చు కానీ మొత్తం కార్యక్రమాల జాబితా ఇవ్వరాదు.
# '''[[Directory|Directories]], directory entries''', or a '''resource for conducting business'''. For example, an article on a radio station generally shouldn't list upcoming events, current promotions, phone numbers, etc (although mention of major events or promotions may be acceptable). Furthermore, the Talk pages associated with an article are for talking about the article, not for conducting the business of the topic of the article.
 
===Wikipedia is not a crystal ball===
83,250

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/118022" నుండి వెలికితీశారు