చింతా మోహన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 18:
| spouse = రేవతి
| children = 1 కుమారుడు మరియు 1 కుమార్తె
| website = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=3001
| footnotes =
| date = May 12 |
పంక్తి 27:
'''చింతా మోహన్''' (జ: [[19 నవంబర్]], [[1954]]) ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు భారత లోక్‌సభకు (8వ, 9వ, 10వ, 12వ మరియు 14వ) [[తిరుపతి లోకసభ నియోజకవర్గం]] నుండి ఐదు సార్లు ఎన్నికయ్యారు.
 
Constituency : Tirupati(Andhra Pradesh )
Party Name : Indian National Congress(INC)
==బాల్యము==
చింతా మోహన్ గారు 11/11/1954 లో చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ నారయణ మరియు తల్లి సుబ్బమ్మ గార్లు.
 
==విద్య==
వీరు తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో ఎం.బి.బి.ఎస్. పట్టా పొందారు.
 
==కుటుంబము==
వీరికి 11/11/1983 లో రేవతి గారితో వివాహము జరిగినది. వీరికి ఒక కుమార్తె ఒక కుమారుడు కలరు.
 
==విలాసము==
శాశ్వత చిరునామా:
రామ చంద్ర నగర్, తిరుపతి,
చిత్తూరు జిల్లా... ఆంధ్ర ప్రదేస్.
దూరవాణీ. (0877)2231827
*తాత్కాలిక చిరునామా:(ప్రస్తుత)
170, సౌత్ అవెన్యూ,
కొత్త డిల్లి. 1100110
దూరవాణి: [011] 23792737/ 2379589888
 
==రాజకీయ ప్రస్థానం.==
 
చింతా మోహన్ గారు 1984 లో 8వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తిరుపతి లోక్ సభ నియోజిక వర్గానికి భారత జాతీయ కాంగ్రెస్ తరుపున పోటి చేసి ఎన్నికయ్యారు. తర్వాత 1989 లో జరిగిన ఎన్నికల్లో కూడ గెలుపొందారు. మూడవసారి కూడ 1998 లో 12 వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కూ గెలుపొందారు. ఈ సమయంలో వీరు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2004 జరిగిన లో సభ ఎన్నికల్లో కూడ 5వ సారి లోక్ సభకు ఎన్నికై సేవలందించారు. వీరు అనేక పార్లమెంటు కమిటీలలో సభ్యులుగా పని చేశారు. 2009 లో జరిగిన 15 వ లోక్ సభకు ఆరవ పర్యాయము ఎన్నికైనారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/చింతా_మోహన్" నుండి వెలికితీశారు