చిట్టెలుక: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 75 interwiki links, now provided by Wikidata on d:q39275 (translate me)
చి Wikipedia python library
పంక్తి 21:
 
 
చిట్టెలుక సుమారు రెండున్నర సంవత్సరాలు జీవిస్తాయి. ఇవి [[పరభక్షకాలు]] అయిన [[పిల్లి]], [[కుక్క]], [[నక్క]], [[గద్దలు]], [[పాములు]] మొదలైన జీవులచే భక్షించబడతాయి. అయితే వీటికున్న సానుకూలత వలన, మానవులతో ఇవి సాగించే సహజీవనం వలన, ఎలాంటి వాతావరణంలోనైనా జీవించగలుగుతాయి. ఇవి భూమి మీద జీవించే జీవులన్నింటిలోకి మానవుని తర్వాత అత్యంత సాఫల్యత కలిగిన [[క్షీరదాలు]].
 
 
చిట్టెలుకలు మనకెంతో హాని కలిగిస్తున్నాయి. ఇవి పంటల్ని తిని నాశనం చేస్తాయి. ఇవి కొన్ని [[వ్యాధులు|వ్యాధుల్ని]] వ్యాపింపజేస్తాయి. మనిషి పిల్లుల్ని పెంచుకొవడానికి ముఖ్యమైన కారణం ఈ ఎలుకల బెడత తప్పించుకోవడానికని భావిస్తారు.
 
 
"https://te.wikipedia.org/wiki/చిట్టెలుక" నుండి వెలికితీశారు