66,860
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
'''చియ్యేడు''', [[అనంతపురం]] జిల్లా, [[అనంతపురం మండలం|అనంతపురం]] మండలానికి చెందిన గ్రామము. చియ్యేడు [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] జన్మస్థలం. గ్రామంలో [[శ్రీ కృష్ణదేవరాయలు]] కట్టించిన శివాలయం ప్రసిద్ధి చెందినది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నవి. గ్రామం కొండల మధ్య ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్నది. ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం.
{{అనంతపురం మండలం మండలంలోని గ్రామాలు}}
|