చిరంజీవులు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = చిరంజీవులు |
image = Chiranjeevulu.jpg |
director = [[ వేదాంతం రాఘవయ్య ]]|
పంక్తి 16:
 
==సంక్షిప్త చిత్రకథ==
ఒక పల్లెటూర్లో మోహన్ (యన్.టి.ఆర్), రాధ (జమున) ఇరుగు పొరుగున నివసించే పిల్లలు. చిన్ననాటి నుంచి వారిద్దరి మధ్య చెలిమి మొగ్గ తొడిగింది. రాధ తల్లిదండ్రులు కొంచెం సంపన్నులు. మోహన్ తండ్రి మిఠాయిబండి నడిపేవాడు. కాలక్రమేనా వారిద్దరు పెరిగి పెద్దవారవుతారు. ఇద్దరికీ పెళ్ళి కూడా నిశ్చయమవుతుంది. అయితే అంతకుముందే వారిద్దరూ కలిసి తిరునాళ్ళకు వెళతారు. అక్కడ డాక్టర్ కృష్ణ (గుమ్మడి) రాధను చూస్తాడు.
 
పెళ్ళికోసం బంగారు వస్తువులు కొనడానికి వెళ్ళిన మోహన్ దురదృష్టవశాత్తూ కంటిచూపుకు దూరమవుతాడు. కొంతకాలం డాక్టరు దగ్గర వుండాల్సి వస్తుంది. సకాలంలో మోహన్ ఇంటికి రాకపోవడం వల్ల అతన్ని మోసగాడుగా భావించి రాధకు డాక్టరుతో పెళ్ళి జరిగే ఏర్పాటు చేస్తారు.
పంక్తి 103:
==వనరులు==
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
*ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
"https://te.wikipedia.org/wiki/చిరంజీవులు_(సినిమా)" నుండి వెలికితీశారు