చీకటి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 34 interwiki links, now provided by Wikidata on d:q204170 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
[[Image:Creation of Light.png|right|thumb|250px|The Creation of Light, by Gustave Doré]]
"చీకటి"([[ఆంగ్లం]]:'''Darkness''') అనునది "[[వెలుగు]]" లేదా [[వెలుతురు]] కు వ్యతిరేకార్థాన్నిచ్చే పదం. అనగా ఒక ప్రదేశంలో [[దృగ్గోచర కాంతి]] లేమిని సూచిస్తుంది. ఇది [[అంతరిక్షం]] లో నలుపు రంగులో కనిపిస్తుంది. మానవులు కాంతి గాని, చీకటి గాని ప్రబలమైనపుడు దాని రంగును స్పష్టంగా గుర్తించ లేరు<ref>http://www.uni-leipzig.de/~psycho/wundt/opera/wundt/OLiPsych/OLiPsy06.htm</ref>. కాంతి లేనప్పుడు ఆ ప్రదేశం వర్ణవిహీనంగా మరియు పూర్తి నలుపుగా గోచరిస్తుంది. వివిధ సంస్కృతులలొ "చీకటి" అనుదానికి వివిధ రకముల సామ్యములు కలవు.
 
 
పంక్తి 20:
===[[భౌతిక శాస్త్రము]]===
భౌతిక శాస్త్ర పదముల ప్రకారం ఒక వస్తువు [[ఫోటాన్లు]](కాంతి కణములు) [[శోషణం]] చేసుకున్నపుడు చీకటి అంటారు. అనగా ఇతర వస్తువుల కంటే ఇది మసకగా కనిపిస్తుంది. ఉదాహరణకు జటిలమైన నలుపు రంగు [[దృగ్గోచర కాంతి]] ని [[పరావర్తనం]] చెందించలేదు. మరియు కాంతిని శోషించు కుంటుంది. అందువల్ల అది చీకటిగా కనిపిస్తుంది. అదే విధంగా తెలుపు [[రంగు]] హెచ్చు [[దృగ్గోచర కాంతి]] ని [[పరావర్తనం]] చెందిస్తుంది. అందువల్ల అది కాంతి వంతంగా కనబడుతుంది.<ref>{{cite paper
| author = Mantese, Lucymarie
| title = Photon-Driven Localization: How Materials Really Absorb Light
| publisher = American Physical Society
| date = March 2000
| url = http://adsabs.harvard.edu/abs/2000APS..MAR.E2001M
| accessdate = 2007-01-21 }}
</ref> అధిక సమాచారం కొరకు [[రంగు]] అనే వ్యాసం చూడండి.
 
కాంతి అనునది పరిమితి లేకుండా శోషించబడదు. [[శక్తి నిత్యత్వ నియమం]] ప్రకారం [[శక్తి]] ని సృష్టించలెము. నాశనం లేయలేము ఇది ఒకరూపం నుండి వేరొక రూపం లోనికి మారుతుంది. చాలా వస్తువులు [[దృగ్గోచర కాంతిని]] శోషించుకుంటాయి.అది [[ఉష్ణం]] గా మార్చబడుతుంది.<ref>{{cite paper
| author = Dr. Denise Smith
| title = Exploring the Electromagnetic Spectrum: The Herschel Experiment
| publisher = Space Telescope Science Institute
| url = http://www.tufts.edu/as/wright_center/work_con_lec/astro_wkshp_res/boston_herschel.ppt
| format = powerpoint
| accessdate = 2007-01-21 |archiveurl = http://web.archive.org/web/20070206175002/http://www.tufts.edu/as/wright_center/work_con_lec/astro_wkshp_res/boston_herschel.ppt <!-- Bot retrieved archive --> |archivedate = 2007-02-06}}
</ref>
అందువల్ల ఒక వస్తువు చీకటిగా కనిపించవచ్చు, అది ఒకానొక [[పౌనఃపున్యము]] వద్ద వెలుగే కాని మనం గుర్తించలెము. మరింత సమాచారం కొరకు [[ఉష్ణగతిక శాస్త్రం]] చూడండి.
పంక్తి 42:
 
===సాంకేతికంగా===
ఒక బిందువు వద్ద [[రంగు]] అనునది , (సాధారణ 24-బిట్ల కంప్యూటర్ నందు ప్రదర్శన) మూడు [[ప్రాధమిక రంగు]] (red, green, blue) ల విలువలు 0 నుండి 255 వరకు వ్యాపించెది. ఎప్పుడైతే ఎరుపు,ఆకుపచ్చ,నీలం యొక్క పిక్సెల్స్ పూర్తిగా ప్రకాశించబడతాయో (255,255,255),అపుడు ఆ వస్తువు పూర్తిగా తెలుపు రంగులో కనబడుతుంది. పై మూడు రంగులు యొక్క పిక్సెల్స్ అప్రకాశములవుతాయో (0,0,0) అపుదు ఆ వస్తువు నలుపుగా(చీకటి) గా కనబడుతుంది.
 
==యివి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/చీకటి" నుండి వెలికితీశారు