"చెంచులక్ష్మి (1943 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (వర్గం:తెలుగు పౌరాణిక చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
cinematography=[[జితేన్ బెనర్జీ]]|
production_company = [[తమిళనాడు టాకీస్]]|
release_date = 14 జనవరి, 1943|
}}
 
 
ప్రముఖ రచయిత [[గుడిపాటి వెంకటచలం]] తన మ్యూజింగ్స్ రచనలో (280వ పుట 5వ ముద్రణ 2005) ఈవిధంగా అన్నారు:
: ఓసారి రెండు రాత్రులు వరుసగా చెంచులక్ష్మి చిత్రాన్ని విన్నాను. ఆ కథ ఏమిటో గాని, ఆ చిత్రంలోని ఏడుపుల్ని తలచుకుంటే ఇప్పటికీ వొణుకు పుడుతుంది. మరి మంచి పాటల్నే అట్లా పాడారో! - "కనిపించితివా, నరసింహా" అనే పాట చాలా శ్రావ్యంగా పాడారు. ఆ నరసింహం కనిపెస్తే సంతోషమైన విషయమే కావొచ్చు. కాని దాన్ని వింటో వుంటే హ్రుదయ భేదకంగా ఉంటూంది.
 
==వనరులు, బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1181530" నుండి వెలికితీశారు