చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
==నూనెల ఆవశ్యకత==
మానవులు భుజించే ఆహారంలో [[పిండి పదార్ధాలు]], [[మాంసకృత్తులు]], [[కొవ్వులు]], [[విటమినులు]], [[ఖనిజాలు]] తగిన నిష్పత్తిలో సమతుల్యంగా వున్నప్పుడే మనిషి ఆరోగ్యంగా, బలిష్టంగా వుండగలడు. కొవ్వులలోని కొవ్వుఆమ్లాలు దేహంలో శక్తి నిల్వలుగాను మరియు దేహంలోని కండర మరియు ఆవయవాల కణనిర్మాణంలోను భాగస్వామ్యం వహించును. ముఖ్యంగా సంతృప్త కొవ్వు ఆమ్లాలకన్న అసంతృప్త కొవ్వు ఆమ్లాల అవసరం ముందుగా వున్నది. ముఖ్యంగా ద్విబంధాలు ఒకటికన్న ఎక్కువవున్న కొవ్వు ఆమ్లాలను తీసుకోవటం ఎంతైనా అవసరము. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు ఎక్కువవున్న నూనెలను ఆహారంతోపాటు తీసుకోవటం ఎంతోఅవసరం.
 
నూనెలను ఆహారంలో రెండురకాలుగా తీసుకోవటం జరుగుతుంది. ఒకటి శాకనూనెలు (మొక్కల, చెట్ల గింజలనుండి తీసిన నూనె), రెండు మాంసాహారాన్ని తీసుకోవటం వలన. ఉదా: కోడి, మేక, గొర్రె, ఆవు, గేదె వంటి జంతువుల మాంసాన్ని తీసుకున్నప్పుడు, మరియు చేప, రొయ్య, సొర,క్రిల్సు వంటి జలచరాలను ఆహారంగా తీసుకున్నప్పుడు. జంతుకొవ్వులలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వుండును. జలచరాలల (చేపలు,క్రిల్స్, ష్రింప్స్, రొయ్య వంటి)లో అసంతృప్త కొవ్వుఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు అధికంగా వుండును. నూనెగింజలలో, జలచర (marine) మరియు భూచర జంతువులలోని (Land animals) (ముఖ్యంగా క్షీరదాల) కొవ్వులలో కొవ్వుఆమ్లాలు ట్రై గ్లిసెరైడుల రూపంలో వుండును. ఒక అణువు గ్లిసెరోల్‍తో మూడు కొవ్వు ఆమ్లాలు అనుసంధానం చెందుట ద్వారా ఒకఅణువు ట్రై గ్లిసెరైడు (నూనె/కొవ్వు) మరియు మూడు నీటిఅణువు లేర్పడును.
 
 
శాకఖాద్య నూనెలను (Edible vegetable oils) వ్యవసాయపంటల నూనెగింజల ద్వారాను (వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవాలు, పత్తిగింజలు, కుసుమ (kardhi), ఒడిసెలు వంటివి) ద్వారాను, మరియు వ్యవసాయపంటగా సాగుచేసె చెట్లకాయలు, పళ్ల గుజ్జు విత్తనాల (కొబ్బరి, పాం, కొకో, ఆలివ్ వంటివి) ద్వారాను ఉత్పత్తి చేయుదురు. వ్యవసాయ పంటలైన మొక్కల నూనెగింజలలో సంతృప్త కొవ్వుఆమ్లాల కన్నా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికశాతంలో వుండును. చెట్ల గింజలనూనెలలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వుండును. కొబ్బరిలో లారిక్ కొవ్వుఆమ్లం, పామాయిల్లో పామిటిక్ కొవ్వుఆమ్లం, కొకో బట్టరులో స్టియరిక్ సంతృప్త కొవ్వుఆమ్లం అధికశాతంలో వుండును.
 
==నూనెల వినియోగం==
పంక్తి 60:
రబ్బరు(Rubber) అనునది ఇంగ్లిషు పదం.ఇదేపదం కొంచెం పదవుచ్ఛరణ తేడాతో భారతదేశభాషలలో వాడుకలో వున్నది(rabar,rabbara,rabbaru etc.).రబ్బరుచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం హెవియ బ్రాసిలిన్‍సిస్ ముల్(Hevea brasiliensis muell).ఈచెట్టు ''[[యుఫోర్బియేసి]]''(euphporbiaceae) కుటుంబానికి చెందినది.మూల జన్మస్దానం అమెజాన్ లోయలు, వెనెజుల, పెరు, యుకడారు ,మరియు కొలంబియా.భారతదేశంలో కేరళ,తమిళనాడు,కర్నాటకలలో రబ్బరుచెట్ల తోటలసాగు జరుగుచున్నది.రబ్బరు గింజలనుండి తీసిన నూనెను '''[[రబ్బరుగింజల నూనె]]'''అందురు.
 
'''[[రబ్బరుగింజల నూనె]]'''= ప్రధాన వ్యాసం '''[[రబ్బరుగింజల నూనె]]''' చూడండి.
===[[ఇప్ప]] చెట్టు===
ఇప్పచెట్టు పూలనుండి గిరిజనులు ఇప్పసారా తయారుచేయుదురు.పూలను ఆహారంగా కూడా తీసుకుంటారు.ఇప్పచెట్టు [[సపోటేసి]](sapotacae)కుటుంబానికి చెందినమొక్క.వృక్షశాస్త్రనామం:బస్సియ లేదా మధుక లాంగిఫొలియ(Bassia or Madhuca langifolia).
'''ప్రాంతీయభాష్లలోపేర్లు:'''
*సంస్కృతం:మధుక
*హింది :మౌహ(mahua)
*గజరాత్:మహుడ((mahuda)
*మహరాష్ట్ర:మొహ
పంక్తి 90:
బాదం(Almond)చెట్టు[[ రోసేసి]] కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రనామం:ప్రునస్ డుల్సిస్(prunus dulcis).బాదంకాయలోని బాదంపప్పు మంచిపౌష్టిక,పోషకవిలువలను కలిగివున్నది.బాదంపప్పు నుండి తీసిన నూనెను '''బాదం నూనె'''అందురు.
 
'''బాదం నూనె'''= ప్రధాన వ్యాసం '''[[బాదం నూనె]]'''చూడండి.
 
===పిలు చెట్టు(Pilu)/[[జలచెట్టు]]===
పంక్తి 100:
గింజలనుండి '''హహొబ నూనె''' ఉత్పత్తిచేయుదురు.
 
'''హహొబ నూనె''' = ప్రధాన వ్యాసం '''[[హహొబ నూనె]]''' చూడండి.
 
===కుసుమ్(kusum)చెట్టు===