చేదు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 18:
చేదు రుచి గల ఆహార పదార్థాలను కొందరు ఇష్టంగా భుజిస్తారు. ఆరోగ్య సంరక్షణ కొరకు కొందరు చేదు రుచి గల ఆహార పదార్థాలను [[ఆహారం]]గా తీసుకుంటారు.
==మరికొంత సమాచారం==
చేదు అనునది అన్ని రుచులలో అతి సున్నితమైన రుచి. ఇది చాలా మందికి అప్రియమైన, కఠినమైన లేదా అంగీకారయోగ్యంగా లేని రుచి. కానీ కొన్ని సమయాలో ఇది అవసరమైనది మరియు ఉద్దేశ్యపూర్వకంగా కొన్ని చేదు గల పదార్థాలను తీసుకోవససి వస్తుంది. సాధారణ చేదు పదార్థములు మరియు [[కాఫీ]] వంటి పానీయాలు, తీపిగా లేని "హాట్ చాక్లెట్", దక్షిణ అమెరికా లో "మేట్" అనే పానీయం, కొన్ని రకాల మిఠాయి దినుసులు, కాకరకాయ, బీరు(చేదుగా గల ఒక ఔషథం), ఆలివ్(ఫలం), పీల్(ఫలం), బ్రెసికాసి వర్గానికి చెందిన అనేక చెట్లు, డాండెలియన్(ఒక రకపు అడవి మొక్క) ,వైల్డ్(చికోరీ), మరియు క్వినైన్ వంటీ వాటిలో కూడా చేతు తత్వము ఉంటుంది. టోనిక్ నీటిలో కూడా చేదు తత్వం ఉంటుంది.
 
చేదుదనము అనునది జీవపరిమాణం అధ్యయనం మరియు ఆరోగ్య పరిశోధనలు చేయువారికి యిష్టంగా ఉంటుంది.<ref name="textbookofmedicalphysiology8thed" /><ref name="psychologyofeating&drinking">Logue, A.W. (1986) ''The Psychology of Eating and Drinking''. New York: W.H. Freeman & Co.</ref> చేదుగా ఉన్న పదార్థములలో చాలా పదార్థములు విషపూరితమైనవి. చేదుగా గల పదార్థములలో విషపూరితమైన వాటిని గుర్తించు సామర్థ్యం కలిగి యుండటం ఒక ముఖమైన రక్షణ ప్రమేయంగా ఉంటుంది.<ref name="textbookofmedicalphysiology8thed" /><ref name= psychologyofeating&drinking/><ref>{{cite journal |author=Glendinning, J. I. |title=Is the bitter rejection response always adaptive? |journal=Physiol Behav |volume=56 |year=1994 |pages=1217–1227|doi=10.1016/0031-9384(94)90369-7 |pmid=7878094 |issue=6 }}</ref>
మొక్కల పత్రాలు తరచుగా విషపదార్థాలను కలిగి ఉంటుంది. ఆకులు తిని జీవించే వానర జాతి జంతువులు అపక్వమైన ఆకులను మాత్రమే తీసుకొనుటకు యిష్టపడతాయి. ఎందువలనంటే వాటిలో అధిక [[ప్రోటీన్లు]](మాంసకృత్తులు) మరియు తక్కువ ఫైబర్(పీచుపదార్థం), విషపదార్థములు పక్వమైన ఆకులకంటే తక్కువ ఉంటుంది.<ref name=" encylopediahumanevolution">Jones, S., Martin, R., & Pilbeam, D. (1994) ''The Cambridge Encyclopedia of Human Evolution''. Cambridge: Cambridge University Press</ref> మానవుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థములలో గల విషమయ పదార్థాలు లేకుండాచేసి రుచికరంగా తయారుచేసే అనేక ఆహార విశ్లేషణా పద్ధతులు కలిగి ఉన్నారు.<ref>Johns, T. (1990). ''With Bitter Herbs They Shall Eat It: Chemical ecology and the origins of human diet and medicine''. Tucson: University of Arizona Press</ref>
 
క్వినైన్ లో చేదు తత్వం యొక్క గాఢత సుమారు 0.000008 [[మొలారిటీ|M]] ఉంటుంది<ref name="textbookofmedicalphysiology8thed">Guyton, Arthur C. (1991) ''Textbook of Medical Physiology''. (8th ed). Philadelphia: W.B. Saunders</ref> .యితర చేదు పదార్థములలో చేదు స్వభావం క్వినైన్ తో సాపేక్షంగా రిఫరెన్స్ ఇండెక్స్ 1 గా ఉంటుంది<ref name=" textbookofmedicalphysiology8thed" /><ref name="McLaughlin&Margolskee">{{cite journal | author = McLaughlin S., Margolskee R.F. | year = 1994 | title = The Sense of Taste | url = | journal = American Scientist | volume = 82 | issue = 6| pages = 538–545 }}</ref>. ఉదాహరణకు "బ్రూసైన్" కు ఇండెక్స్ 11 ఉంటుంది. ఇది క్వినైతో పోల్చితే చాలా ఎక్కువ చేదుదనము మరియు ఇది చాలా విలీన ద్రావణంలో కూడా ఉంటుంది.
పంక్తి 29:
<!--
 
Research has shown that TAS2Rs (taste receptors, type 2, also known as T2Rs) such as [[TAS2R38]] coupled to the [[G protein]] [[gustducin]] are responsible for the human ability to taste bitter substances.<ref>{{cite journal |author=Maehashi, K., M. Matano, H. Wang, L. A. Vo, Y. Yamamoto, and L. Huang |title=Bitter peptides activate hTAS2Rs, the human bitter receptors |journal=Biochem Biophys Res Commun |volume=365 |year=2008 |pages=851–855 |doi=10.1016/j.bbrc.2007.11.070 |pmid=18037373 |issue=4|pmc=2692459}}</ref> They are identified not only by their ability to taste for certain "bitter" ligands, but also by the morphology of the receptor itself (surface bound, monomeric).<ref>{{cite journal | last=Lindemann | first=Bernd | title=Receptors and transduction in taste| journal=Nature |date=13 September 2001 | volume=413 |pages= 219–225|url=http://www.nature.com/nature/journal/v413/n6852/pdf/413219a0.pdf|format=PDF|accessdate=2007-12-30 | doi=10.1038/35093032| pmid=11557991 | issue=6852}}</ref> The TAS2R family in humans is thought to comprise about 25 different taste receptors, some of which can recognize a wide variety of bitter-tasting compounds.<ref>{{cite journal|last=Meyerhof|year=2010|doi=10.1093/chemse/bjp092|url=http://chemse.oxfordjournals.org/content/35/2/157.long}}</ref> Over 550 bitter-tasting compounds have been identified, of which about 100 have been assigned to one or more specific receptors.<ref>{{cite journal|last=Wiener|year=2012|doi=10.1093/nar/gkr755|url=http://nar.oxfordjournals.org/content/40/D1/D413.long|pmid=21940398|pmc=3245057|volume=40|issue=Database issue|title=BitterDB: a database of bitter compounds|journal=Nucleic Acids Res.|pages=D413–9}}</ref> Recently it is speculated that the selective constraints on the TAS2R family have been weakened due to the relatively high rate of mutation and pseudogenization.<ref>{{cite journal |author=Wang, X., S. D. Thomas, and J. Zhang |title=Relaxation of selective constraint and loss of function in the evolution of human bitter taste receptor genes |journal=Hum Mol Genet |volume=13 |year=2004 |pages=2671–2678|doi=10.1093/hmg/ddh289 |pmid=15367488 |issue=21}}</ref>
 
Researchers use two synthetic substances, [[phenylthiocarbamide]] (PTC) and [[propylthiouracil|6-n-propylthiouracil]] (PROP) to study the [[genetics]] of bitter perception. These two substances taste bitter to some people, but are virtually tasteless to others. Among the tasters, some are so-called "[[supertaster]]s" to whom PTC and PROP are extremely bitter. The variation in sensitivity is determined by two common alleles at the TAS2R38 locus.<ref>{{cite journal|author=Wooding, S., U. K. Kim, M. J. Bamshad, J. Larsen, L. B. Jorde, and D. Drayna |title=Natural selection and molecular evolution in PTC, a bitter-taste receptor gene |journal=Am J Hum Genet |volume=74 |year=2004 |pages=637–646 |doi=10.1086/383092|pmid=14997422 |issue=4 |pmc=1181941}}</ref> This genetic variation in the ability to taste a substance has been a source of great interest to those who study genetics.
"https://te.wikipedia.org/wiki/చేదు" నుండి వెలికితీశారు