సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

Translated links
పంక్తి 3:
'''''సుడోకు''''' ఒక తర్క-భరితమైన, గళ్ళ లో ఆంకెలు నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికను సాధించడము ఎలాగ అంటే ఒక 9x9 గళ్ళ చతురస్రము లో ప్రతీ అడ్డు వరస, నిలువు వరుస, అందులో ఉన్న తొమ్మిది 3x3 చతురస్రాల లో 1 నుండి 9 వరకు నింపడము. ప్రశ్న ప్రహేళిక లో కొన్ని అంకెలు అక్కడక్కడా నింపబడి ఉంటాయి. పూర్తయిన ప్రహేళిక ఒక రకమైన [[:en:Latin_square|లాటిన్ చతురస్రము]]. [[లియొనార్డ్ ఆయిలర్]] అభివృద్ది చేసిన ఈ లాటిన్ చతురస్రాల నుండి ఈ ప్రహేళిక పుట్టింది అంటారు కానీ, ఈ ప్రహేళికను కనుగొన్నది మాత్రము [[అమెరికా]]కు చెందిన [[en:Howard_Garns హావర్డ్ గార్నస్]]. ఈ ప్రహేళిక 1979లో డెల్ మ్యాగజిన్ లో "'''''నంబర్ ప్లేస్'''''"<ref>{{cite web
|url=http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html
|title=Sudokuసుడోకు Variationsరకాలు}}</ref> మొదటి సారి ప్రచురితమైనది. 1986లో నికోలాయి దీనిని సుడోకు అనే పేరుతో ప్రాచుర్యానికి తీసుకొచ్చాడు. 2005లో సుడోకు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది.
 
==పరిచయము==
పంక్తి 19:
|url=http://www.saidwhat.co.uk/sudokus/sudokufaq.php
|title=Sudoku FAQ
|accessdate=2006-10-06}}</ref>. '''సుడోకు''' జపాన్ కు చెందిన ప్రహేళిక పబ్లిషర్ [[http://en.wikipedia.org/wiki/Nikoli నికోలాయి]] కో లిమిటెడ్ కు ట్రేడ్ మార్క్ కూడా.<ref name=trademark>{{cite web | url = http://www.nikoli.co.jp/en/puzzles/sudoku/index_text.htm | title = Historyనికోలాయి ofచరిత్రలో Sudokuసుడొకు in our siteచరిత్ర | accessmonthday = September 24 | accessyear = 2006 | author = Nikoli | work = Official Nikoli website}}</ref> సుడోకు ప్రహేళిక లో అంకెలు ఒక సౌలభ్యము మాత్రమే. అంకెలే కాకుండా ఇతర చిహ్నాలు కూడా వాడుకోవచ్చు. (ఉదా:- రంగులు, వివిధ రూపాలు/ఆకారాలు, అక్షరాలు, బేస్ బాల్ గుర్తులు వంటి వాటిని రూల్స్ మార్చకుండా అఒకెలకు బదులు వాడుకోవచ్చును)
 
సుడోకు ప్రహేళిక కు ఉన్న విపరీతమైన ఆకర్షణ ఏమంటే నియమాలు చాలా సరళమైనవి. కానీ, పరిష్కారము కనుక్కోవడానికి వాడే తర్కపు సరళి మాత్రము చాలా క్లిష్టముగా ఉండి ఉండవచ్చును. ప్రహేళికను ఎంత క్లిష్టముగా ఉంచాలి అనే నిర్ణయము ప్రహేళిక ను తయారు చేసేవారు పరిష్కరంచేవారిని బట్టి నిర్ణయించుకోవచ్చు. కంప్ఞూటర్ సహాయముతో కోట్లాది ప్రహేళికలు ను తయారు చెయ్యడము చాలా తేలిక కావున, సాధారణంగా అత్యంత సులువు దగ్గర నుండి అత్యంత క్లిష్టము వరకు విభిన్న స్థాయిలలో ప్రహేళికలు ను తయారు చేస్తారు. చాలా వెబ్ సైట్స్ లో ఈ ప్రహేళికలు ఉచితముగా కూడా దొరుకు తాయి.
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు