సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

Translated links
పంక్తి 19:
|url=http://www.saidwhat.co.uk/sudokus/sudokufaq.php
|title=Sudoku FAQ
|accessdate=2006-10-06}}</ref>. '''సుడోకు''' జపాన్ కు చెందిన ప్రహేళిక పబ్లిషర్ [[http://en.wikipedia.org/wiki/Nikoli నికోలాయి]] కో లిమిటెడ్ కు ట్రేడ్ మార్క్ కూడా.<ref name=trademark>{{cite web | url = http://www.nikoli.co.jp/en/puzzles/sudoku/index_text.htm | title = నికోలాయి చరిత్రలో సుడొకు చరిత్ర | accessmonthday = Septemberసెప్టెంబరు 24 | accessyear = 2006 | author = Nikoliనికోలాయి | work = Officialఅధికారిక Nikoliనికోలాయి websiteవెబ్‌సైటు}}</ref> సుడోకు ప్రహేళిక లో అంకెలు ఒక సౌలభ్యము మాత్రమే. అంకెలే కాకుండా ఇతర చిహ్నాలు కూడా వాడుకోవచ్చు. (ఉదా:- రంగులు, వివిధ రూపాలు/ఆకారాలు, అక్షరాలు, బేస్ బాల్ గుర్తులు వంటి వాటిని రూల్స్ మార్చకుండా అఒకెలకు బదులు వాడుకోవచ్చును)
 
సుడోకు ప్రహేళిక కు ఉన్న విపరీతమైన ఆకర్షణ ఏమంటే నియమాలు చాలా సరళమైనవి. కానీ, పరిష్కారము కనుక్కోవడానికి వాడే తర్కపు సరళి మాత్రము చాలా క్లిష్టముగా ఉండి ఉండవచ్చును. ప్రహేళికను ఎంత క్లిష్టముగా ఉంచాలి అనే నిర్ణయము ప్రహేళిక ను తయారు చేసేవారు పరిష్కరంచేవారిని బట్టి నిర్ణయించుకోవచ్చు. కంప్ఞూటర్ సహాయముతో కోట్లాది ప్రహేళికలు ను తయారు చెయ్యడము చాలా తేలిక కావున, సాధారణంగా అత్యంత సులువు దగ్గర నుండి అత్యంత క్లిష్టము వరకు విభిన్న స్థాయిలలో ప్రహేళికలు ను తయారు చేస్తారు. చాలా వెబ్ సైట్స్ లో ఈ ప్రహేళికలు ఉచితముగా కూడా దొరుకు తాయి.
 
== పరిష్కరించు విధానాలు==
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు