సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
"''సుడోకు''" ఈ పెద్ద జపనీసు వాక్యానికి సంక్షిప్త నామము, "''సూజీ వ డొకుషిన్ ని కగీరూ''", అనగా "ఒక్కొక్క అంకె ఒక్కొక్క సారి మాత్రమే రావలెను"<ref>{{cite web
|url=http://www.sudoku-tips.com/about_sudoku.php
|title=సుడోకు చరిత్ర :మూలములు, అభివృద్ది
|title=History of Sudoku: Roots and Development of Sudoku
|accessdate=}}</ref>
<ref>{{cite web
|url=http://www.conceptispuzzles.com/articles/sudoku/
|title=సుడోకు చరిత్ర
|title=The History of Sudoku
|author=Gil Galanti
|first=Gil
పంక్తి 18:
|accessdate=2006-10-06}}</ref><ref>{{cite web
|url=http://www.saidwhat.co.uk/sudokus/sudokufaq.php
|title=సుడొకు --సాధారణ ప్రశ్నలు
|title=Sudoku FAQ
|accessdate=2006-10-06}}</ref>. '''సుడోకు''' జపాన్ కు చెందిన ప్రహేళిక పబ్లిషర్ [[http://en.wikipedia.org/wiki/Nikoli నికోలాయి]] కో లిమిటెడ్ కు ట్రేడ్ మార్క్ కూడా.<ref name=trademark>{{cite web | url = http://www.nikoli.co.jp/en/puzzles/sudoku/index_text.htm | title = నికోలాయి చరిత్రలో సుడొకు చరిత్ర | accessmonthday = సెప్టెంబరు 24 | accessyear = 2006 | author = నికోలాయి | work = అధికారిక నికోలాయి వెబ్‌సైటు}}</ref> సుడోకు ప్రహేళిక లో అంకెలు ఒక సౌలభ్యము మాత్రమే. అంకెలే కాకుండా ఇతర చిహ్నాలు కూడా వాడుకోవచ్చు. (ఉదా:- రంగులు, వివిధ రూపాలు/ఆకారాలు, అక్షరాలు, బేస్ బాల్ గుర్తులు వంటి వాటిని రూల్స్ మార్చకుండా అఒకెలకు బదులు వాడుకోవచ్చును)
 
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు