చోళ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాద పీఠికలు: {{commonscat|Raja Raja Chola I}}
చి Wikipedia python library
పంక్తి 3:
|conventional_long_name = చోళ సామ్రాజ్యం
|common_name = చోళ సామ్రాజ్యం
|continent = [[ఆసియా]]
|region = [[ఆగ్నేయ ఆసియా]]
|country = [[భారతదేశం]]
|era = [[మధ్య యుగం]]
|status =
|event_start =
|year_start = 300 క్రీ.పూ.
|date_start =
|event1 = మధ్యయుగ చోళుల ఆవిర్భావం.
|date_event1 = 848
|event_end =
|year_end = 1279
|date_end =
|p1 =
|flag_p1 =
|s1 = [[పాండ్యులు]]
|flag_s1 =
|s2 = [[హోయసల]]
|flag_s2 =
|image_flag =
|flag_type =
|image_coat =
|image_map = Rajendra territories cl.png
|image_map_caption = చోళ సామ్రాజ్యం క్రీ.శ. 1050 లో ఉత్థాన స్థితిలో.
|capital = మొదటి చోళులు: [[:en:Poompuhar|పూంపుహార్]], [[:en:Urayur|ఉరయూర్]], <br /> మధ్యయుగ చోళులు: [[:en:Pazhaiyaarai|పుజైయారాయి]], [[తంజావూరు]]<br /> [[:en:Gangaikonda Cholapuram|గంగైకొండ చోళపురం]]
|common_languages = [[తమిళ భాష|తమిళం]]
|religion = [[హిందూ మతము]]
|government_type = రాజరికం
|leader1 = [[విజయాలయ చోళుడు]]
|year_leader1 = 848-871
|leader2 = [[మూడవ రాజేంద్ర చోళుడు]]
|year_leader2 = 1246-1279
|title_leader = [[:en:Greco-Bactrian Kingdom#Main Greco-Bactrian kings|రాజు]]
|legislature =
}}
[[దస్త్రం:prambanancomplex.jpg|thumb|left|[[జావా (ప్రాంతం)|జావా]] లోని ప్రంబానన్ వద్ద గల దేవాలయ సమూహం, ద్రవిడ సంస్కృతిని సూచిస్తుంది.]]
పంక్తి 42:
 
'''చోళ సామ్రాజ్యం''' ([[తమిళం|తమిళ భాష]]:சோழர் குலம்), 13 వ శతాబ్ధం వరకు ప్రధానంగా [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారత దేశాన్ని]] పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం [[కావేరి]] నది పరివాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారత దేశం అంతా విస్తరించింది. [[కరికాళ చోళుడు]], [[రాజరాజ చోళుడు]], [[రాజేంద్ర చోళుడు]], [[కుత్తోంగ చోళుడు]] చోళ రాజులలో ప్రముఖులు.
చోళ సామ్రాజ్యం 10,11,12 శతాబ్ధంలో చాలా ఉచ్ఛస్థితిని పొందింది. [[మొదటి రాజరాజ చోళుడు]] మరియు అతని కుమారుడు [[రాజేంద్ర చోళుడు]] కాలంలో చోళ సామ్రాజ్యం [[ఆసియా ఖండం]]లోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. చోళ సామ్రాజ్యం దక్షిణాన [[మాల్దీవులు]] నుండి ఉత్తరాన ఇప్పటి [[ఆంధ్ర ప్రదేశ్]]|లోని [[గోదావరి]] పరివాహక ప్రాంతం వరకు విస్తరించింది. [[రాజరాజ చోళ]] భారత దేశంలొని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని , [[శ్రీలంక]]లోని కొన్ని భాగాలు, [[మాల్దీవులు]]కి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. [[రాజేంద్ర చోళ]] ఉత్తర భారత దేశం మీద విజయ యాత్ర చేసి [[పాటలీపుత్రం]]ని పరిపాలిస్తున్న పాల రాజు మహిపాలుడిని జయించాడు. తరువాత "మలయా ద్వీపసమూహం" (''మలయ్ ఆర్కిపెలగో'') వరకు కూడా చోళ రాజులు జైత్ర యాత్రలు జరిపారు. 12 వ శతాబ్ధంకి [[పాండ్య రాజులు]], 13వ శతాబ్ధానికి [[హోయసల సామ్రాజ్యం|హోయసల రాజులు]] వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్షీణించింది.
 
== రాజరాజ చోళుడు ==
పంక్తి 60:
* {{cite book |first= Sisir Kumar|last= Das|authorlink= | coauthors= |title= History of Indian Literature (1911–1956) : Struggle for Freedom - Triumph and Tragedy|origyear=1995|year=1995|publisher= Sahitya Akademi|location=New Delhi|isbn= 81-7201-798-7}}
* {{cite book | first= A.N| last= Gupta| authorlink= | coauthors= Gupta, Satish| origyear= 1976 | year= | title= Sarojini Naidu's Select Poems, with an Introduction, Notes, and Bibliography|edition= | publisher= Prakash Book Depot | location= | id= }}
* {{cite book | first= J.C | last= Harle | authorlink= | coauthors= | origyear= | year=1994 | title= The art and architecture of the Indian Subcontinent |edition= | publisher= Yale University Press | location= New Haven, Conn| isbn= 0-300-06217-6}}
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/చోళ_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు