జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి'''
| residence =
| other_names =జంధ్యాల
| image =TeluguFilmDirector Jandhyala.jpg
| imagesize = 200px
| caption = జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి
| birth_name = '''జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి'''
| birth_date = [[1951]] [[జనవరి 14]]
| birth_place = [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[నరసాపురం]]
| native_place =
| death_date = [[2001]] [[జూన్ 19]]
| death_place = [[హైదరాబాదు]]
| death_cause = [[గుండె పోటు]]
| known = [[తెలుగు సినిమా]] రచయిత, దర్శకుడు
| occupation =
| title =
పంక్తి 59:
- 1983, "ఆనంద భైరవి" చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం దర్శకుడు జాతీయ అవార్డు
 
- 1983, "ఆనంద భైరవి" చిత్రానికి ఉత్తమ దర్శకుడు నంది అవార్డు
 
- 1987, "పడమటి సంధ్యారాగం" చిత్రానికి ఉత్తమ కథారచయిత అవార్డు
పంక్తి 74:
 
==జంధ్యాల వ్రాసిన కొన్ని సినీ సంభాషణలు==
;వివాహ భోజనంబు చిత్రం నుంచి
 
మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ--(ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్ళు చూస్తే, వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే, ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు... (ఆశగా ) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో.