ఖడ్గతిక్కన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
క్రీస్తుశకం 13వ శతాబ్ధానికి చెందిన వీరుడు '''ఖడ్గతిక్కన''' లేదా '''రణ తిక్కన'''. ఈయన [[తిక్కన]] సోమయాజి పెద తండ్రి అయిన సిద్ధన మంత్రి కుమారుడు<ref name=tik1>ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేజీ.214</ref>. ఖడ్గ తిక్కన తాత అయిన భాస్కరమంత్రికి నలుగురు కుమారులు: పెద్దవాడు కేతనప్రగ్గడు, రెండవవాడు మల్లన, మూడవవాడు సిద్ధన, చివరి వాడు కొమ్మన. తిక్కన సోమయాజి తండ్రి కొమ్మన. ఖడ్గతిక్కన తండ్రి సిద్ధన చోడ తిక్కరాజు కు మంత్రిగా పనిచేశాడు. సిద్ధనమంత్రికి ఏడుగురు కుమారులు. అందరూ నెల్లూరి చోడుల ఆస్థానములో పనిచేసినవారే. వీరి ఇంటిపేరు కొట్టరువు.<ref>సమగ్ర ఆంధ్ర సాహిత్యం - కాకతీయ యుగం -ఆరుద్ర పేజీ.105</ref>
క్రీస్తుశకం 13వ శతాబ్ధానికి చెందిన వీరుడు '''ఖడ్గతిక్కన''' లేదా '''రణ తిక్కన'''. ఈయన [[తిక్కన]] సోమయాజి పెద తండ్రి కుమారుడు<ref name=tik1>ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేజీ.214</ref>. నెల్లూరు తెలుగు చోళ వంశపు పాలకుడు [[రెండవ మనుమసిద్ధి]]<ref>http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf పేజీ.131,132</ref><ref name=tik1>ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేజీ.214</ref>/[[మూడవ మనుమసిద్ది]]<ref>సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి రెండవ భాగం రచన: ముప్పాళ్ల హనుమంతరావు పేజీ.185</ref>కి, ఆయన సామంతుడు, కనిగిరి సీమలోని ఎర్రగడ్డపాడు యాదవరాజైన కాటమరాజుకు [[పుల్లరి]] విషయమై వైరం వస్తుంది. అది చివరకు యుద్ధానికి దారితీస్తుంది. మనుమసిద్దిరాజు మంత్రి, తన సర్వసైన్యాధక్షుడైన ఖడ్గతిక్కనను కాటమరాజుపై యుద్ధానికి సైన్యంతో సహా పంపాడు. క్రీ.శ. 1260 ప్రాంతాల్లో ఖడ్గతిక్కనకు, కాటమరాజుకు [[పెన్నా నది]] ఒడ్డున [[సోమశిల]] వద్ధ భీకర యుద్ధం జరిగింది. ఖడ్గతిక్కన వీరోచితంగా పోరాడి, సైన్యాన్నంతా పోగొట్టుకుంటాడు. ఒంటరిగా ఇంటికి వచ్చిన ఖడ్గతిక్కనను చూసి తల్లి, భార్య అవమానిస్తారు. పౌరుషంగా యుద్ధభూమికి తిరిగివెళ్లిన తిక్కన వీరమరణం పొందుతాడు. ఈ యుద్ధంలో చివరకు కాటమరాజు ఓడిపోయాడు. ఈ యుద్ధాన్ని గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఖడ్గతిక్కన గుఱ్ఱంపై వచ్చి పెద్ద అరుపులతో కాటంరాజు సైన్యంపై దూకాడని ఆ తాకిడికి శత్రువులు పలాయనం చిత్తగించారని ఒక గాథ ఉన్నది. ఇంకొక గాధలో ఖడ్గతిక్కన యుద్ధంలో మరణించాడని వేములవాడ భీమకవి ఆతనిని బ్రతికించాడని అందువల్ల అతనికి సిద్ధయతిక్కన అను పేరు వచ్చిందని మరియొక గాధ ఉన్నది.
 
==యుద్ధం==

==కీర్తి==
సోమశిల వద్దనున సోమేశ్వరుని దేవాలయమంటపం ఎదురుగా ఒక వీరుని విగ్రహం ఉన్నది. అది ఖడ్గతిక్కన విగ్రహం అని అంటారు. పట్టపురాయి వద్దనున్న తిక్కాపూరులో మరియొక సైనికుడు గుఱ్ఱంపై చిత్రించి ఉన్నది. ఇదికూడా రణతిక్కనదేనని అక్కడి ప్రజలు చెబుతారు. యాదవులతో తెలుగుచోళులకు జరిగిన లింగాలకొండ, సోమశిల యుద్ధాలను నేటికి నెల్లూరు సీమలో వీరగాధలుగా చెప్పుకుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ఖడ్గతిక్కన" నుండి వెలికితీశారు