జననం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 38 interwiki links, now provided by Wikidata on d:q3335327 (translate me)
చి Wikipedia python library
పంక్తి 7:
==వైద్యశాస్త్రంలో జననం==
* [[శిశుజననం]]: గర్భాశయం నుండి గర్భావధి కాలం పూర్తయిన తర్వాత [[శిశువు]] జన్మించడం.
* [[జనన కాల్వ]] (Birth canal): [[యోని]] ద్వారానే శిశువు గర్భాశయం నుండి బయటకు వస్తుంది. అందుకే దీనిని యోని ద్వారా పురుడు (Vaginal delivery) అంటారు.
* [[సిజేరియన్ ఆపరేషన్]] (Caesarean section): ఇందులో శస్త్రచికిత్స ద్వారు కడుపును కోసి శిశువును బయటకు తీస్తారు.
* [[పురిటి నొప్పులు]] (Birth pangs): కాన్పు సమయానికి ముందు గర్భశయ సంకోచాల మూలంగా తల్లికి కలిగే [[నొప్పులు]].
"https://te.wikipedia.org/wiki/జననం" నుండి వెలికితీశారు