జనవరి 2008: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{ప్రస్తుత ఘటనలు 2008}}
<!-- --------------------------------------------------------------------------------
సూచనలు
-----------------------------------------------------------------------------------
* కొత్తగా చేర్చే ఘటనలను అన్నిటికంటే పైన ఉంచాలి.
* ఘటనకు సంబంధించి అంతర్గత వ్యాసం ఏదైనా ఉంటే దానికి లింకు ఇస్తే బాగుంటుంది.
* వార్తా పత్రికలకు లింకు ఇచ్చే పక్షంలో తెలుగు పత్రికలకే ప్రాధాన్యత ఇవ్వాలి.
* వార్తా పత్రికల వంటి బయటి లింకులు త్వరగా మురిగిపోతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాటి తాజా లింకులు కాక, ఆర్కైవ్స్ లింకులు ఇస్తే మరింత కాలం లింకు తెగిపోకుండా ఉంటుంది.
-----------------------------------------------------------------------------------
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''జనవరి 31, 2008'''
* [[2006]]-[[2007|07]] సంవత్సరానికి [[స్థూల దేశీయ ఉత్పత్తి]] పెర్గుదలరేటు 9.6% గా నమోదైనట్లు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి చిదంబరం ప్రకటన. అంతకు ముందు సంవత్సరంలో ఈ రేటు 9.4% గా ఉంది.
పంక్తి 23:
* [[భారతదేశం|భారత్]] కు చెందిన బౌలర్ [[హర్భజన్ సింగ్]]పై విధించిన మూడు మ్యాచ్‌ల నిషేధాన్ని ఐసీసీ తొలగించింది. నిషేధం స్థానంలో మ్యాచ్ ఫీజులో 50% కోత విధించింది.
* ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు రెండో స్థానం లభించింది.
* [[ఆసియా]] నెంబర్ వన్ మహిళా [[టెన్నిస్]] క్రీడాకారిణిగా [[భారతదేశం|భారత్]] కు చెందిన [[సానియామీర్జా]] అవతరించినది.
:'''జనవరి 28, 2008'''
* [[భారతదేశం|భారత్]] - [[ఆస్ట్రేలియా]]ల మధ్య జరిగిన [[అడిలైడ్]] టెస్ట్ డ్రా. 4 టెస్టుల సీరీస్ 2-1 ఆధిక్యంతో ఆస్ట్రేలియా కైవసం. సీరీస్‌లో 24 వికెట్లు సాధించిన [[బ్రెట్‌లీ]] మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌గా ఎన్నికయ్యాడు.
పంక్తి 45:
* [[అరుణాచల్ ప్రదేశ్]] నూతన [[గవర్నర్]] గా [[జోగీందర్ జస్వంత్ సింగ్]] నియమించబడ్డాడు.
* [[ఐక్యరాజ్యసమితి]] యొక్క [[భద్రతా మండలి]]లో శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు [[భారతదేశం|భారత]] ప్రతిపాదనకు రష్యా మద్దతు.
* మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండుల్కర్‌ కు [[భారతరత్న]] ఇవ్వాలని మాజీ క్రికెటర్ [[అజిత్ వాడేకర్]] ప్రతిపాదన.
:'''జనవరి 23, 2008'''
* విమాన ప్రమాదంలోనే [[సుభాష్ చంద్ర బోస్|నేతాజీ]] మరణించినట్లు [[కేంద్ర ప్రభుత్వం|కేంద్రం]] విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.<ref>http://in.telugu.yahoo.com/News/National/0801/23/1080123033_1.htm </ref>
పంక్తి 53:
* ఎన్డీఏ కూటమి [[ప్రధానమంత్రి]] అభ్యర్ధిగా [[భారతీయ జనతా పార్టీ]] ప్రముఖ నాయకుడు[[లాల్ కృష్ణ అద్వానీ]] ఎంపిక .
* [[శివసేన]] పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా [[ఉద్ధవ్ థాక్రే]] తిరిగి రెండో పర్యాయం ఎన్నిక.
* [[హంగేరి]] లోని [[గ్యార్]] లో జరుగుతున్న హంగేరీ ఓపెన్ పోటీలో [[భారతదేశం|భారత]] షూటర్లు 7 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్య పతకాలు సాధించారు.
:'''జనవరి 21, 2008'''
* [[బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్]] సూచి సెన్సెక్స్ లో 2050 పాయింట్ల భారీ పతనం. [[నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్]] సూచిలో కూడా 716 పాయింట్ల పతనం.
పంక్తి 62:
* న్యూఢిల్లీలో శనివారం జరిగిన చర్చలు సుముఖంగా ముగియడంతో [[గోవా]] రాజకీయ సంక్షోభం గట్టెక్కింది. <ref>http://telugu.in.msn.com/news/national/article.aspx?cp-documentid=1198445 </ref>
:'''జనవరి 19, 2008'''
* నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా భారత్, మరియు ఆస్ట్రేలియా మధ్య పెర్త్ లో జరిగిన మూడవ టెస్టులో భారత్ ఒక రోజు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్ పై విజయం సాధించడం తనకు ప్రత్యేకమైన ఆనందాన్నిచ్చిందని భారత జట్టు సారథి అనిల్ కుంబ్లే తెలిపాడు. ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శించినందుకుగాను ఇర్ఫాన్ పఠాన్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు.
* [[రంజీ ట్రోఫీ]] చాంపియన్‌షిప్‌ను [[ఢిల్లీ]] గెలుచుకుంది. [[ముంబాయి]]లో జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ రంజీ జట్టు [[ఉత్తర ప్రదేశ్]] జట్టుపై 9 వికెట్లతో విజయం సాధించింది. ఢిల్లీ రెండో ఇన్నింగ్సులో [[గౌతమ్ గంభీర్]] అజేయ సెంచరీ సాధించాడు.
* [[ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్]] పోటీలలో [[భారతదేశం|భారత్]] కు చెందిన [[సానియా మీర్జా]] మూడవ రౌండ్‌లో [[అమెరికా]]కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి [[వీనస్ విలియమ్స్]] చేతిలో 7-5, 6-4 తేడాతో పరాజయం.
పంక్తి 131:
:'''జనవరి 2, 2008'''
* ఆంగ్ల రచనలో [[2007]] సాహిత్య అకాడమీ పురస్కారం [[బెంగుళూరు]]కు చెందిన మాలతీరావుకు లభించింది.
* ఫిడే తాజా గా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్ మాస్టర్ [[విశ్వనాథన్ ఆనంద్|విశ్వనాథన్ ఆనంద్‌]]కు [[రష్యా]]కు చెందిన క్రామ్నిక్ తోపాటు సంయుక్తంగా అగ్రస్థానం లభించింది. ఇరువురూ సమానంగా 2799 పాయింట్లను కలిగిఉన్నారు.
* ఒకే జట్టు తరఫున వరుసగా 94 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ఆడం గిల్‌క్రిస్ట్ రికార్డు సృష్టించాడు. దీనితో [[భారతదేశం|భారత్]] తరఫున వరుసగా 93 టెస్టులు ఆడిన [[రాహుల్ ద్రవిడ్]] రికార్డు ఛేధించబడింది.
* [[శ్రీలంక]] క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నియమించబడ్డాడు.
పంక్తి 137:
 
:'''జనవరి 1, 2008'''
* [[హైదరాబాదు]]లో 68 వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను [[ఆంద్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] [[గవర్నర్]] చేత ప్రారంభం.
* [[శ్రీలంక]]లో మాజీ మంత్రి, ప్రతిపక్ష యునైటెడ్ నేషనల్ పార్టీ నేత, తమిళ నాయకుడు టి.మహేశ్వరన్ [[కొలంబో]]లో హత్యకు గురైనాడు.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జనవరి_2008" నుండి వెలికితీశారు