జనవరి 25: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 4:
 
== సంఘటనలు ==
*[[1905]]: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) [[వజ్రం]][[ దక్షిణ ఆఫ్రికా]] గనుల్లో కనుకొనబడింది
*[[1918]]: [[రష్యా|రష్యన్ ]]సామ్రాజ్యం నుండి "[[సోవియట్ యూనియన్]]" ఏర్పడింది.
*[[1939]]: [[చిలీ ]]దేశంలో వచ్చిన [[భూకంపం]]లో దాదాపు పదివేల మంది మరణించారు
*[[1950]]: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
* [[1971]]: [[హిమాచల్ ప్రదేశ్]] 18వ రాష్ట్రంగా అవతరించింది.
* [[1971]]: నరరూప రాక్షసుడు గా పేరొందిన ఉగాండా నియంత [[ఈడీ అమీన్‌]] సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.
* [[2010]]: [[ఇథియోపియా]]కు చెందిన విమానం [[మధ్యధరా సముద్రము]]లో కూలిపోయి 90 మంది మృతిచెందారు.
 
"https://te.wikipedia.org/wiki/జనవరి_25" నుండి వెలికితీశారు