జమ్మలమడుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
'''జమ్మలమడుగు''' [[కడప]] జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలము. పిన్ కోడ్ నం. 516 434., ఎస్.టి.డి.కోడ్ = 08560.
 
గ్రామ అసలు నామము ''జంబుల మడక'' (రెల్లు లేదా తుంగ మొక్కలతో నిండిన చెరువు). కొంతకాలమునకు రూపాంతరము చెంది ''జమ్మలమడుగు'' గా మారినది.
 
సుప్రసిద్ధమైన [[గండికోట]] ఈ మండలములోనే ఉన్నది.
 
==పట్టణంలోని దేవాలయాలు==
#శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము:- ఈ పట్టణంలో శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర దేవాలయము కలదు. నారాపురుడనే భక్తుడు నిర్మించిన దేవాలయము కనుక దీనిలో స్వామిని నారాపుర వెంకటేశ్వరస్వామిగా పిలుస్తారు. ఉత్తర దిశగా నిర్మించిన ఈ ఆలయం ఇసుక తిన్నెలలో అందంగా కనిపిస్తుంటుంది.
#శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయము:- ఈ ఆలయం 1914 లో నిర్మితమైనది. ఈ ఆలయ శతాబ్ది ఉత్సవాలు, 2014,జూన్-4 నుండి 9 వరకు నిర్వహించెదరు. 8వ తేదీన, హంపీ పీఠాధిపతులు, విరూపాక్ష, విద్యారణ సంస్థానాధీశులు, విద్యారణ్యభారతి స్వామీజీ సమక్షంలో మహా కుంభాభిషేకం నిర్వహించెదరు. [2]
#శ్రీ అంబా భవాని దేవాలయము.
 
[[బొమ్మ:Gandhi in Jammalamadugu.jpg|thumb|right|జమ్మలమడుగు పట్టణ ప్రధాన కూడలిలోని గాంధీ విగ్రహము]]
 
==రవాణా సదుపాయాలు==
పంక్తి 21:
*జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
 
*పి.ఆర్.శతాబ్ది ఉన్నత పాఠశాల:- ఇటీవలే, ఈ పాఠశాల శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించినారు. ఈ పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా, ఏడేళ్ళుగా 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించుచున్నది. పైసా ఖర్చులేకుండా విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించుచూ, మద్యాహ్న భోజనం పెడుతూ, మంచి విద్యను అందించుచున్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు, చదువులతోపాటు విద్యార్ధులను రాష్ట్ర, జాతీయ స్థాయిలలో క్రీడాకారులుగా తీర్చిదిద్దుచున్నారు. వీరికి ఎన్.సి.సి.లో గూడా మంచి శిక్షణ ఇచ్చుచున్నారు. దీనితో తల్లిదండ్రులలో గూడా నమ్మకం ఏర్పడి, తమ పిల్లలను ఈ పాఠశాలలోనే చేర్పించుచున్నారు. ఇప్పుడు ఈ పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్ధులు చదువు నేర్చుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్ధులు అందరూ ఏకమై, విరాళాలు వేసుకొని తరగతి గదులను మరమ్మత్తు చేయించినారు. పూర్తిగా దెబ్బతిన్న క్రీడా మైదానాన్ని చక్కగా తీర్చిదిద్దినారు. మిగిలిన పది లక్షల రూపాయలను, పాఠశాల బ్యాంకు ఖాతాలో జమచేసినారు. [1]
*సెయింట్ మేరీస్ కాన్వెంట్ పాఠశాల
పంక్తి 53:
*గుడ్ బాయ్ అన్నశాల
*తాజ్మహల్ మిలిటరీ భోజనశాల
*గణేష్ భోజనశాల
*నవయుగ హోటల్
*హోటల్ జయశ్రీ
"https://te.wikipedia.org/wiki/జమ్మలమడుగు" నుండి వెలికితీశారు