జయంతి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 2:
 
==తొలి జీవితం==
జయంతి కర్ణాటక లోని [[బళ్ళారి]]లో జన్మించింది. తండ్రి బాలసుబ్యమణ్యం [[బెంగుళూరు]]లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేశారు. తల్లి సంతానలక్ష్మి. జయంతి వారికి ముగ్గురు పిల్లలలో పెద్ద కూతురు; తనకు ఇద్దరు తమ్ముళ్ళు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరుకావడం వలన జయంతిని తీసుకొని తల్లి మద్రాసు చేరింది. సంతానలక్ష్మికి తన కూతుర్ని నాట్యకళాకారినిగా చేయాలని కాంక్ష. మద్రాసులో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి [[చంద్రకళ]] వద్ద నాట్యం నేర్చుకోసాగింది. ఒకనాడు కన్నడ సినిమా షూటింగ్ చూడడానికి స్కూలు విద్యార్ధినులతో వెళ్ళింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు [[వై.ఆర్.స్వామి]] కమలకుమారి రూపురేఖల్ని చుసి ''జేనుగూడు'' (''Jenu Goodu'') అనే సినిమాలోని ముగ్గురు నాయికల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదని ఆమె పేరును జయంతిగా మార్చారు.<ref name="deccan"> {{cite news
| last = Fernandes
| first = Ronald Anil
| coauthors =
| title = Straight from the Heart:As this month’s guest at Maneyangaladalli Mathukathe, cine actress Jayanthi held her audience spellbound with her usual charm
| language =
| publisher = Deccan Herald
| date = December 23, 2003
| url = http://www.deccanherald.com/archives/dec23/spt3.asp
| accessdate = 2006-12-24 }} </ref>
 
బడి పిల్లలతో కలిసి మద్రాసుకు విహారయాత్ర వెళ్ళినప్పుడు అప్పటి సూపర్ స్టార్ [[ఎన్.టి.రామారావు]] కాస్సేపు ముచ్చటించిన తర్వాత బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్న కమలకుమారిని దగ్గరకు తీసుకుని 'నాతో సినిమాలలో హీరోయిగ్ గా వేస్తావా' అని యథాలాపంగా అన్నారు. పన్నెండేళ్ళ కమలకుమారి బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ అమ్మాయి సిగ్గుతో ముఖం కప్పుకొంది. తర్వాత కాలంలో ఆనాటి కమలకుమారి జగదేకవీరుని కథ కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలలో ఎన్టీఆర్ సరసన నాయికగా నటించారు.
పంక్తి 19:
 
 
[[ఎన్.టి.రామారావు]] తో నటించిన [[జగదేకవీరుని కథ]] ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. [[బాలనాగమ్మ]], [[స్వర్ణమంజరి]], [[కొండవీటి సింహం]] లాంటి హిట్‌ సినిమాల్లో నటించారు. దర్శకులు [[కె.వి. రెడ్డి]], [[కె.విశ్వనాథ్‌]], [[కె.బాలచందర్]] లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. [[కన్నడ]], [[తెలుగు]], [[మళయాళం]] భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
 
==అవార్డులు==
పంక్తి 34:
*Ghayal Sherni (1988)
*[[దొంగ మొగుడు]] (1987)
*Naya Anubhav (1986)
*Aaj Ke Sholey (1985)
*[[శ్రీ దత్త దర్శనం]] (1985)
"https://te.wikipedia.org/wiki/జయంతి_(నటి)" నుండి వెలికితీశారు