జయమాలిని: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
{{Infobox actor
| bgcolour =
| image =
| imagesize =
| caption =
| name = జయమాలిని
| birthname =
|birthdate = {{birth date and age|1948|6|15}}
| location = [[రాజమండ్రి]]
| height =
| othername =
| yearsactive =
| homepage =
| notable role =
| academyawards =
| filmfareawards=
| emmyawards =
| tonyawards =
| homepage =
}}
'''జయమాలిని''' (జ. జూన్ 15, 1948) సుప్రసిద్ద దక్షిణాది సినిమా నటి. ఈమె [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]] , [[మళయాలం]] మరియు [[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 500 చిత్రాలలో నటించింది. శృంగార నృత్య తారగా ప్రసిద్ధి చెందినది. ఈమె సొదరి [[జ్యోతిలక్ష్మి]] కూడ సుప్రసిద్ద సినీ నర్తకి.<ref>[http://www.greatandhra.com/movies/news/sep2005/vamp_story.html Nostalgia: Story of Hot Vamps on Telugu Screen<!-- Bot generated title -->]</ref> జయమాలిని రాజమండ్రిలో జన్మించింది. సినిమాల నుండి విరమించిన తర్వాత ఒక పోలీసు ఇన్స్పెక్టరును పెళ్ళి చేసుకుని చెన్నైలో స్థిరపడింది. <ref>[http://andhravilas.com/movienews.asp?id=6217&curPage=2 Why happiness eludes film actresses? - Andhravilas.com] </ref>.
 
యుక్త వయసులో ఉన్న ఈమె కూతురు నాట్యం చేర్చుకుంటున్నా, తను మాత్రం కూతుర్ని సినీరంగంలో అడుపెట్టనివ్వనని నిర్ణయం తీసుకున్నది.<ref>[http://www.greatandhra.com/movies/gusagusalu/sep2006/jaya_daughter.php Gossip: Jayamalini's Daughter Learning Dance!]</ref> 2005లో జయమాలిని తన జీవితచరిత్రను వ్రాయటంలో సహాయం చేయటానికి ఒక రచయిత కోసం వెతికింది.<ref>[http://www.greatandhra.com/movies/gusagusalu/jan2005/jaya_truth.html Gossip: Jayamalini’s ‘Biography’ Exposes Truth!]</ref>
 
==జయమాలిని నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/జయమాలిని" నుండి వెలికితీశారు