జస్వంత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 2:
 
==పుస్తకాలు, వివాదాలు==
బిజేపిలో ఆయన సీనియర్‌ నేత. బిజేపిలో అగ్రనేతగానే కాకుండా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడు. ఆయన పాకిస్తాన్‌ నేత మహమ్మద్‌ ఆలీ జిన్నా గురించి రాసిన ''జిన్నా: ఇండియా, పార్టిషన్‌, ఇండిపెండెన్స్'' పుస్తకం సంచలనం సృష్టించడమే కాదు. ఏకంగా ఆయనను పార్టీనుండి బయటకు పంపేవరకూ వెళ్లింది. దేశవిభజనకు ఖ్వాదీ ఆజం, మహమ్మద్‌ అలీ జిన్నాల కంటే కూడా కాంగ్రెస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌లే మరింత కారణమని వ్యాఖ్యానించారు. జిన్నా వ్యక్తిత్వం నన్నెంతో ఆకట్టుకుంది. అదే నా పుస్తకంలో ప్రతిఫలించింది. ఆ వ్యక్తిత్వమే నన్ను గనుక ఆకట్టుకో కుంటే, నేనసలు ఈ పుస్తకమే రాసేవాడిని కాదు. స్వతంత్ర భారతదేశం కోసం ఆయన బ్రిటిష్‌ వారితో పోరాడడమే కాకుండా భారతదేశంలోని ముస్లింల ప్రయోజనాల కోసం ఎంతో శ్రమించారు అన్నారు. భారతీయ ముస్లింలు నేడు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ ‘భారత్‌లో నివసిస్తున్న ముస్లింల కళ్ళ లోకి చూడండి. తాము ఏ దేశానికి చెందారో అక్కడే వారు పరజాతీయుల్లా బతుకుతున్నారు’ అంటూ వ్యాఖ్యా నించారు. 2006 జులైలో ఆయన ‘'ఎ కాల్‌ టు హానర్‌: ఇన్‌ సర్వీస్‌ ఆఫ్‌ ఎమర్జెంట్‌ ఇండియా'’ పుస్తకంలో ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఉన్న సమయంలో, ప్రధానమంత్రి కార్యాలయంలో సీఐఏ ఏజెంటు ఒకరు ఉన్నారని జస్వంత్‌ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 1999 డిసెంబర్‌లో భారతీయ విమానం హైజాక్‌కు గురైనప్పుడు హైజాకర్లతో పాటు ఆయన కాందహార్‌ వెళ్ళారు.
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/జస్వంత్_సింగ్" నుండి వెలికితీశారు