జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

(-) వర్గం
చి Wikipedia python library
పంక్తి 7:
[[గుంటూరు]] జిల్లా బోర్డు అధ్యక్షులుగా, [[మద్రాసు]] లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 18 సంవత్సరాలు సేవ చేశాడు.
 
[[కావూరు]] గ్రామములో [[స్వామి సీతారాం]] గారి [[వినయాశ్రమా]]నికి 100 ఎకరాలు దానం చేశాడు. గుంటూరులో [[ఉన్నవ లక్ష్మీబాయమ్మ]] స్థాపించిన [[శారదానికేతన్]] కు భూరి విరాళమిచ్చాడు. ఆంధ్రరత్న [[దుగ్గిరాల గోపాలకృష్ణయ్య]]ను కష్టకాలములో ఆదుకున్నాడు. ఎందరో పేద విద్యార్ధులకు దానాలు చేశాడు. కవులను ఆదరించి భాషాసేవ చేశాడు. [[మైసూరు]] అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు ఆచార్య శంకరలింగ గౌడ చే 'గుంటూరు మండల చరిత్ర' అనే పరిశోధనా గ్రంథము వ్రాయించాడు.
 
కవికోకిల [[గుర్రం జాషువా]] కుప్పుస్వామి గురించి ఇలా శ్లాఘించాడు:
పంక్తి 17:
గుంటూరు పట్టణములోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల కుప్పుస్వామి పేరిట స్థాపించబడింది<ref>{{cite web|url=http://www.jkcc.ac.in/|title=J K C College}}</ref> <ref>{{cite web|url=http://www.hindu.com/2007/06/17/stories/2007061753220200.htm|title=Language lab in JKC College|publisher=www.hindu.com}}</ref>.
 
కుప్పుస్వామి కుమారుడు [[జాగర్లమూడి చంద్రమౌళి]]. ఇతడు తండ్రిని మించిన దాత మరియు విద్యాపోషకుడు.
 
==మూలాలు==