జాగాబత్తిన నవనాధరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:నెల్లూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
'''జాగాబత్తిన నవనాథరావు'''(1941-2012) ప్రముఖ రంగస్థల నటుడు, నిర్మాత మరియు దర్శకుడు.
ఆయన రంగస్థలానికి ఆయన విశిష్టసేవలు అందించారు. జిల్లాలో పౌరాణిక నాటకాలు ఎక్కువవుతున్న సమయంలో సాంఘిక నాటకాలను కాపాడేందుకు సిద్ధార్థ ఆర్ట్స్ సంస్థను ప్రారంభించి అనేక నాటకాలు ప్రదర్శించారు. దాదాపు 500 నాటక ప్రదర్శనలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నంది నాటకోత్సవాల్లో నాటక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు పొందారు వేరు నటులే కాకుండా దర్శకులు కూడా.
[[వర్గం:2012 మరణాలు]]
|