66,860
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
[[:en:John Saeed|జాన్ సయీద్]] అనే భాషావేత్త చెప్పిన అర్ధం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు.
==ఎ==
===ఎంగిలికెగ్గులేదు===
అన్ని కష్టములకోర్చి
===ఎండగట్టడం===
బాగా బాధించటం, తీవ్రంగా విమర్శించటం
===ఎండిన తాటాకు===
ఎంత పండినా కూటిలోకే, ఎంత ఉండినా కాటిలోకే .పంట ఎంత పండినా దాన్ని కలకాలం నిల్వ ఉంచరు. ఆహార పదార్థంగా ఆ పంట మారాల్సిందే.అలాగే నూరేళ్లు బతికినా అంతకంటే ఎక్కువ బతికినా, అంత ఎక్కువకాలం బతికాడని మరణించాక అతడిని ఇంట్లో ఉంచుకోరు. కాటికి పంపాల్సిందే. అంటే ఎప్పటికో ఒకప్పటికి మరణం తప్పదు కనుక ప్రాణం ఉన్న రోజుల్లోనే జీవితాన్ని పదిమందికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలనే సూచన
===ఎకరమంత===
సువిశాలమైనది
===ఎక్కడ పుట్టిన గడ్డి అక్కడే===
జన్మస్థలాలను విడిచి వెళ్ళక జననం నుంచి మరణం దాకా ఒకే వూళ్ళో ఉండేవారు.ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండేవారు
===ఎక్కడ తగలడ్డావు ఇంత సేపు===
కోపంతొ ''ఎక్కడున్నావూ' ఇంతసేపు
===ఎగదిగ===
తేరిపార చూచుట
"పల్లెలోకి క్రొత్తగా వచ్చిన వారిని ఎగదిగ చూడటం సర్వసాధారణం"
===ఎగదోయటం===
విద్వేషాలను రెచ్చగొట్టడం
===ఎగ నామం పెట్టాడు===
తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకుంటే ''వాడు నాకు ఎగనామం పెట్టాడూ' అంటారు.
===ఎడమపక్క సున్నాగాడు===
విలువలేనివాడు, నిరర్థక జీవితాన్ని గడిపేవాడు .అంకెలకు కుడివైపు ఉన్న సున్నాలు అంకెకు విలువను పెంచుతూ ఉంటాయి. అదే ఎడమ పక్కన పెట్టిన సున్నాకు విలువ ఉండదు.
===ఎడమొఖం
ఒకరి మీద ఒకరికి ఇష్టం లేనప్పుడు ''వారిద్దరు ఎడమొఖం పెడమొఖంగా వున్నారూ'' అని అంటారు.
===ఎడప దడప===
అటు ఇటు రెండు వైపులా అని అర్థం.
===ఎడా పెడా===
ఉదా:
===ఎడ్డెమంటే తెడ్డెమనే రకం===
ఔనంటే
===ఎత్తిన కత్తి దించకపోవటం===
లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించక పోవటం, అనుకున్నది సాధించే వరకూ వూరుకోక పోవటం
పోరాటం ఆపొద్దు అని అర్థం.
===ఎత్తి పొడచు===
మనసు గాయపడేలా సూదితో గుచ్చినట్లు మట్లాడటం.
===ఎత్తుపళ్ళతో కొరికినట్టు===
కొరకలేరు, నమలలేరు. పళ్ళు ఉన్నా ప్రయోజనం శూన్యమే.పని జరగదు. ఎత్తు పళ్ళతో కొరికినట్త్టెంది అంటారు
===ఎదురు చుక్క===
===ఎదుగు పొదుగు===
అభివృద్ది
===ఎదురు బొదురు===
చుట్టుపక్కల వారు అని అర్థం.
ఏమిచెప్పినా అర్ధం కాకపోవడం,ఏంతచెప్పినా వినిపించుకోకపోవటం.
===ఎన్ని గుండెలురా===
ఎంత ధైర్యం రా నీకు అని అడుగుట
===ఎన్ని వేషాలేసినా కాటికే===
ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఆయువు ఉన్నంతకాలమే అదంతా ఆ తర్వాత ఎవరైనా సరే పోయేది ఒక చోటుకే.
చాక ఎక్కువ చలి అని అర్థం.
===ఎముకలేని చెయ్యి===
అనగా గొప్ప దాత అని అర్థము./
===ఎవరికి వారే యమునా తీరే===
ఒకరికొకరు సహకరించు కోకుండా ఎవరికి వారె యమునాతీరె అన్నట్టు ఎవరిష్టం ప్రకార వారు నడుచు కోవడం.
===ఎరక్కపోయి వచ్చి ఇరుక్క పోయారు===
తెలియక వచ్చి ఆపదలో చిక్కుకున్నారు
===ఎరుగని వూళ్లో మొరగని కుక్క===
చిన్న తప్పు కోసం పెద్ద ముప్పుల్ని సంకల్పించటం చిన్న తప్పు దొర్లినప్పుడు సహన గుణం ప్రదర్శించకుండా పెద్ద ముప్పును తల పెట్టటం
===ఎలుగు సలుగెరిగిన పని===
నాగలికి దుంపను సరిగా అమర్చకపోతే నేలను దున్నటం వీలుకాదు.దుంప వదులుగా ఉన్నా బాగా ముందుకు బిగిసి ఉన్నా రెండూ ఇబ్బంది.ఎలుగు ఎక్కువైతే నాగలి కర్ర నేల మీద ఆనదు.పనిలో జాగర్తగా ఉండమని,ఎలుగు సలుగెరిగి
===ఎలుగ్గొడ్డుకు తంటసం తీసినట్లు===
వృధా ప్రయాస. ఎంత తీవ్రంగా పనిచేసినా దానికి తగిన ప్రతిఫలం దక్కదు. అసలు పని చేయలేదేమోనన్న భావన ఎదుటి వారికి కలిగి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తుంటాయి.త్వరగా అయ్యేపనికాదు
చాలా కాలము
===ఏనుగు తిన్న వెలగపండు===
ఏనుగు తిన్న వెలగ పండు పేడలో కాయ లాగానె బయటకు వస్తుంది. కాని దాని లోపలి పదార్థమంతా మాయ మై ఖాళీగా వుంటుంది.
===ఏనుగుమీది సున్నము===
చాలా ఎక్కువగు దాహము
===ఏనుగు మేత===
సింహభాగం అధిక భాగం లాగ. ఏనుగు దాని ఆకారానికి తగ్గట్టుగానే మేత మేస్తుంది. ఏనుగంత మేత
===నే నెక్కడా తా నెక్కెడ===
నేనెక్కడా తనెక్కడ?
===ఏ నోరు పెట్టుకొని మాటలాడుదుము?===
ఒకడు చేసిన తప్పును కప్పిపుచ్చుకొనడానికి అబద్ధం చెప్పి
===ఏపూరోని దీపం మలిగినట్టు===
సమ ఉజ్జీగా ఉండేవాళ్ళే ఒకటిగా కలిసిపోగలరని చెప్పటం.ఏ గూటి పక్షి ఆ గూటికి చేరినట్టు .
===ఏ మరకా అంట లేదు===
ఏలాంటి నింద అతని మీద పడలేదు:
===ఏమాట కామాటె చెప్పుకోవాలి===
===ఏ మొఖము పెట్టుకొని వెళ్ళెదము?===
తమ ఇంటికి వచ్చిన ఒకరిని వెళ్ల గొట్టి
===ఏ యెండకాగొడుగు పట్టు===
అవకాశవాదం
'''
ఎల్లలు లేని'''
==ఐ==
===ఐదు పది కావటం===
ఓడిపోవటం రెండు చేతుల్నీ ఒక చోటికి చేర్చినమస్కారం పెట్టడం అనేది ఓడిపోవటానికి, పారిపోవటానికి, లొంగిపోవటం
===ఐపు ఆజ్ఞ===
అజా పజా
===ఐరావతం===
మోయలేని భారం
===ఐరావటం===
===ఐలెస్సా===
ఐలెస్సా
[[వర్గం:జాతీయములు]]
|