"జాతీయములు - ఒ, ఓ, ఔ" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
'''ఒ, ఓ, ఔ''' - అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.
 
 
 
[[:en:John Saeed|జాన్ సయీద్]] అనే భాషావేత్త చెప్పిన అర్ధం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.
 
 
ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రవర్తించే తీరు తానొక్కడే ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఒంటెద్దు పోకడ
===ఒంటెద్దు పోకడ===
ఎవరి మాట వినని వాడని అర్థం: ...ఉదా: వానిది అంతా ఒటెద్దు పోకడ: ఎవరి మాట వినడు.
 
===ఒంటి కాలిమీద నిలబడ్డాడు===
వెళ్లి పోవడానికి చాల తొందర పడుతున్నాడు: ఉదా: వాడు ఒంటి కాలు మీద నిలబడ్డాడు ఎప్పుడు వెళ్లి పోదామా అని.
===ఒక అంకం ముగిసింది===
ఒక పని అయింది. ఉదా: ఆ పనిలి ఇప్పటికి ఒక అంకం ముగుసింది.
అనిశ్చిత స్థితి, సరిగా లేని సహాయం,క్షణానికో రకంగా ప్రవర్తించటం.ఒకసారి అనుకూలంగానూ,ఒకసారి ప్రతికూలంగానూ వ్యవహరించట
 
దక్కడం, లభించడం
===ఒళ్లు మండడం===
అయిష్టం, కోపం రావడం == వీడంటే వాడికి బలే ఒళ్లు మంట
===ఒరగటం=== (వాడొచ్చి ఒరగ బెట్టిందేమి లేదు)
సమకూరటం, ప్రాప్తించటం, పరిస్థితులు సానుకూలంగా మారటం , లాభం రావటం ఈ ప్రభుత్యం వచ్చి మాకు ఒరగ బెట్టినదేమి లేదు.
 
===ఒళ్ళో పెట్టటం===
స్వాధీన పరచటం చేతుల్లో పెట్టటం
===ఒళ్లు మండు తున్నది.===
చాల కోపంగా వున్నదని అర్థం: ఉదా: వాన్ని చూస్తుంటే నాకు వళ్లు మందు తున్నది.
 
 
==ఔ==
===ఔరౌరా....===
ఆచ్యర్య పడటము. / మెచ్చుకోవడం కూడ.
[[వర్గం:జాతీయములు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1182896" నుండి వెలికితీశారు