జానపద గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
{{తెలుగు సాహిత్యం}}
జానపదమనగా జనపదానికి సంబంధించినది. జనపదమనగా [[పల్లెటూరు]]. జనపదమున నివశించు వారు జానపదులు, వారు పాడుకొను [[పాటలు]] జానపదములు.
జానపద గీతాలు: జాన పదులు పాడుకునే గీతాలను''' జానపద గీతాలు''' అంటారు. వీటినే ఆంగ్లములో [[folk songs]] అని అంటారు. తెలుగు జాన పద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని [[ఛందస్సు]] కూడా ఉంటుంది.
[[పదకవితా పితామహుడు]] [[అన్నమయ్య|అన్నమాచార్యుల]] వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసి మనల్ని ధన్యులని చేయ రాగిరేకుల పై భద్రపరిచినారు.
==ఆంధ్రప్రదేశ్ లో [[జానపద కళలు]] ==
*[[ఒగ్గు కథ]] , [[బుర్రకథ]] , [[కోలాటం]] , [[తోలుబొమ్మలాట]] , [[తప్పెటగుళ్ళు]] , [[శారదగాండ్రు]] , [[చెంచుబాగోతం]] , [[కొమ్ముకథ]] , [[వీథి నాటకం]] , [[పిచ్చుకకుంట]] , [[వీరముష్టి]] , [[దొమ్మరాట]] , [[కొఱవంజి]] , [[గొల్లసుద్దులు]] , [[జంగం కథ]] , [[జక్కుల కథ]] , [[కాటిపాపలకథ]] ,[[దాసరికథ ]] , [[చెక్క భజన]] , [[యక్షగానం]] , [[పులివేషాలు]] ...[[జానపద కళాస్వరూపాలు]] అనే పుస్తకంలో [[మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి]] గారు వీటిని విపులంగా చర్చించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/జానపద_గీతాలు" నుండి వెలికితీశారు