జిక్కి: కూర్పుల మధ్య తేడాలు

129 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
{{Infobox musical artist <!-- See Wikipedia:WikiProject_Musicians -->
| name = జిక్కి
| background = సినీ నేపధ్య గాయని
| image = Jikki.jpg
| caption =
| birth_name =పి.జి.కృష్ణవేణి
| alias =
| birth_date = నవంబరు 3, 1937
| birth_place = [[చంద్రగిరి]]<br/>[[చిత్తూరు జిల్లా]]<br/>ఆంధ్రప్రదేశ్<br/> భారతదేశం
| genre =
| occupation = నేపధ్య గాయని
| years_active = 1938-2004
| website =
| death_date = {{Death date and age|2004|08|16|1935|11|03}}
}}
'''జిక్కి''' అని ముద్దుగా పిలుచుకునే '''పి.జి.కృష్ణవేణి''' (1938 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. [[చిత్తూరు]] జిల్లాలోని [[చంద్రగిరి]]లో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన ప్రముఖ దర్శకులు [[గూడవల్లి రామబ్రహ్మం]], [[పంతులమ్మ (1943 సినిమా)|పంతులమ్మ]] (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి అప్పట్లో ప్రముఖగాయకుడైన [[ఏ.ఎమ్.రాజా]] ను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె [[ఆదిత్య 369]] సినిమాలో ''జాణవులే...'' అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
 
==ప్రాచుర్యం పొందిన గీతాలు==
{{col-begin}}
{{col-3}}
*[[నిన్నే పెళ్ళాడుతా]] (1996)
*[[ఆదిత్య 369]] (1991)
*[[సీతారామయ్యగారి మనవరాలు]] (1991)
*వట్టత్తుక్కుళ్ చతురమ్ (1978)
*[[సంపూర్ణ రామాయణం]] (1971)
*[[శ్రీమంతుడు]] (1971)
*[[తిరుపతమ్మ కథ]] (1963)
*[[లవకుశ]] (1963)
*[[భీష్మ]] (1962)
*[[గులేబకావళి కథ]] (1962)
*[[సిరి సంపదలు]] (1962)
*[[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కళ్యాణం]] (1961)
*[[బాటసారి]] (1961)
*[[శభాష్ రాజా]] (1961)
*[[పెళ్ళి కానుక]] (1960)
*[[సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి]] (1960)
*[[శాంతినివాసం]] (1960)
*[[శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]] (1960)
{{col-3}}
*[[కృష్ణ లీల (1959 సినిమా)|కృష్ణలీల]] (1959)
*[[రాజమకుటం]] (1959)
*[[చెంచులక్ష్మి]] (1958)
*[[మాంగల్యబలం]] (1958)
*[[సువర్ణ సుందరి]] (1957)
*[[భలేబావ]] (1957)
*[[మాయాబజార్]] (1957)
*[[పాండురంగ మహత్యం]] (1957)
*[[సారంగధర]] (1957)
*[[తోడికోడళ్ళు]] (1957)
*[[చిరంజీవులు]] (1956)
*[[భలేరాముడు]] (1956)
*[[జయం మనదే]] (1956)
*[[కనకతార]] (1956)
*[[పెంకి పెళ్ళాం]] (1956)
*[[దొంగ రాముడు]] (1955)
*[[రోజులు మారాయి]] (1955)
*[[అనార్కలి]] (1955)
*[[అర్ధాంగి]] (1955)
*[[రేచుక్క]] (1954)
*[[తోడుదొంగలు]] (1954)
*ఆహ్(1953)
{{col-3}}
*[[బ్రతుకు తెరువు]] (1953)
*[[దేవదాసు]] (1953)
*పర్దేశీ (1953)
*[[ప్రతిజ్ఞ]] (1953)
*[[ధర్మదేవత]] (1952)
*[[పల్లెటూరు]] (1952)
*[[పాతాళ భైరవి]] (1951)
*[[నవ్వితే నవరత్నాలు]] (1951)
*[[పల్లెటూరి పిల్ల]] (1950)
*[[షావుకారు]] (1950)
*[[సంసారం]] (1950)
*[[మనదేశం]] (1949)
*[[పంతులమ్మ (1943 సినిమా)|పంతులమ్మ]] (1943)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1183108" నుండి వెలికితీశారు