జీవ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

11 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Bot: Migrating 184 interwiki links, now provided by Wikidata on d:q420 (translate me))
చి (Wikipedia python library)
{{విస్తరణ}}
 
[[జీవి|జీవుల]] అధ్యయనము '''జీవ శాస్త్రము''' ([[ఆంగ్లం]] biology). జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. [[వృక్షశాస్త్రం]], [[జంతుశాస్త్రం]], [[వైద్యశాస్త్రం]] మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ [[వర్గీకరణ]] కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని [[అణుజీవశాస్త్రం]] (మాలిక్యులార్ బయాలజీ) అనీ, [[జీవరసాయనశాస్త్రం]] (బయోకెమిస్ట్రీ) అనీ, [[జీవసాంకేతిక శాస్త్రం]] (బయోటెక్నాలజీ) అనీ, [[అణుజన్యుశాస్త్రం]] (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని [[కణజీవశాస్త్రం]] (సెల్ బయాలజీ) అనీ, [[అంగము]] (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని [[శరీర నిర్మాణ శాస్త్రము]] (అనాటమీ) అనీ, [[జన్యువు]] నిర్మాణాన్ని, అనువంశికతను [[జన్యుశాస్త్రం]] (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.
 
 
<!--
'''Biology''' is the [[science]] of [[life]] (from the [[Greek language|Greek]] words "βιos" ''bios'' = life and "λoγos", ''logos'' = reasoned account). It is concerned with the characteristics and [[behavior]]s of [[organism]]s, how [[species]] and individuals come into existence, and the interactions they have with each other and with the [[natural environment|environment]]. Biology encompasses a broad spectrum of academic fields that are often viewed as independent disciplines. Together, they study life over a wide range of [[Orders of magnitude (length)|scales]].
 
Life is studied at the [[atom]]ic and [[molecule|molecular]] scale in [[molecular biology]], [[biochemistry]], and [[molecular genetics]]. At the level of the [[cell (biology)|cell]], it is studied in [[cell biology]] and at [[multicellular]] scales, it is examined in [[physiology]], [[anatomy]], and [[histology]]. [[Developmental biology]] studies life at the level of the development or [[ontogeny]] of an individual organism.
 
Moving up the scale towards more than one organism, [[genetics]] considers how [[heredity]] works between parent and offspring. [[Ethology]] considers group behavior of more than one individual. [[Population genetics]] looks at the level of an entire [[population]], and [[systematics]] considers the multi-species scale of [[lineage]]s. Interdependent populations and their [[Habitat (ecology)|habitats]] are examined in [[ecology]] and [[evolutionary biology]]. A speculative new field is [[astrobiology]] (or xenobiology) which examines the possibility of life beyond the Earth.
-->
 
* [[గృహవైద్యం]]
* [[భూతవైద్యం]]
== ==
<gallery>
File:Guriezo Adino vaca toro terneras.jpg|Animalia - Bos primigenius taurus
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1183276" నుండి వెలికితీశారు